Bangaruswamy Bhajanalu

Bangaruswamy Bhajanalu అంగరంగవైభవంగా సకల దేవతల భజనలు చేయబడును.Ph:-8247796591.🚩
https://youtube.com/c/BangaruswamyBhajanalu

🙏🌺🙏 #జైహనుమాన్ 🙏🌺🙏   🙏🌺🙏 #జైశ్రీరామ్ 🙏🌺🙏ఈ రోజు మంగళవారం అందరు ఒకసారి మనసులో హనుమాన్ దివ్య మంగళ రూపాన్ని స్మరించుకొని 🚩""...
25/08/2026

🙏🌺🙏 #జైహనుమాన్ 🙏🌺🙏
🙏🌺🙏 #జైశ్రీరామ్ 🙏🌺🙏

ఈ రోజు మంగళవారం అందరు ఒకసారి మనసులో హనుమాన్ దివ్య మంగళ రూపాన్ని స్మరించుకొని
🚩""" జై శ్రీరామ్----------జై హనుమాన్"""🚩 అని కామెంట్లో వ్రాయండి.

Like This Page 😊🙏🐒

🔱🙏 #ఓం_నమః_శివాయ🙏🔱🙏🙏🔱 ాదేవ_శంభోశంకర🔱🙏ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం ।భవద్భవ్య భూతేశ్వరం భూతన...
24/08/2026

🔱🙏 #ఓం_నమః_శివాయ🙏🔱🙏
🙏🔱 ాదేవ_శంభోశంకర🔱🙏

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం ।
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం,
శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥

గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం ।
జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తం ।
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశం ।
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం ।
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానం ।
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం ।
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం ।
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥

🙏హరహర మహాదేవ శంభో శంకరా 🔱

🙏🌺🙏 ఓం నమః శివాయ🙏🌺

🔱🙏 #ఓం_నమః_శివాయ🙏🔱🙏🙏🔱 ాదేవ_శంభోశంకర🔱🙏👉 ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ,ఈ పవిత్ర సోమవారం శు...
24/08/2026

🔱🙏 #ఓం_నమః_శివాయ🙏🔱🙏
🙏🔱 ాదేవ_శంభోశంకర🔱🙏

👉 ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ,ఈ పవిత్ర సోమవారం శుభోదయవేళ ఆ భోళాశంకరుని స్మరిద్దాం. అందరూ కామెంట్ బాక్స్‌లో 'ఓం నమః శివాయ' అని రాయండి."

🙏🌺🙏 ఓం నమః శివాయ🙏🌺

🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🚩శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం|విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం||లక్ష్మీ కాంతం కమల నయనం...
22/08/2026

🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏

🚩శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం|
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం||
లక్ష్మీ కాంతం కమల నయనం యోగి హృద్యాన గమ్యం|
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం||🚩

🙏ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!🙏

🙏 ఓం నమో నారాయణాయ🙏

🌺 ఓం నమో వెంకటేశాయ నమః 🌺🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🙏!!శ్రీ వేంకటేశ్వర స్తోత్రం!!🙏కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।క...
22/08/2026

🌺 ఓం నమో వెంకటేశాయ నమః 🌺
🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️

🙏!!శ్రీ వేంకటేశ్వర స్తోత్రం!!🙏

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహం ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరం ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే|
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే॥
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷

🙏🌺🙏 #ఓంశ్రీమాత్రేనమః🙏🌺🙏🙏వరలక్ష్మి వ్రత శోభతో, భక్తులతో నిండిన భీమవరం "శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి" దేవాలయం.🌺     ...
21/08/2026

🙏🌺🙏 #ఓంశ్రీమాత్రేనమః🙏🌺🙏

🙏వరలక్ష్మి వ్రత శోభతో, భక్తులతో నిండిన భీమవరం
"శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి" దేవాలయం.🌺

#భీమవరంమావూళ్ళమ్మదేవాలయం #మావుళ్ళమ్మ

🙏🌺🙏 #ఓంశ్రీమాత్రేనమః🌺🙏🌺🚩🚩🚩 #ఓంశ్రీమహాలక్ష్మైనమః🚩🚩🚩🌺 ముందుగా నా తెలుగింటి ఆడపడుచులకు, మిత్రులకు, సన్నిహితులకు " #వరలక్ష్మ...
21/08/2026

🙏🌺🙏 #ఓంశ్రీమాత్రేనమః🌺🙏🌺
🚩🚩🚩 #ఓంశ్రీమహాలక్ష్మైనమః🚩🚩🚩

🌺 ముందుగా నా తెలుగింటి ఆడపడుచులకు, మిత్రులకు, సన్నిహితులకు " #వరలక్ష్మీవ్రతం" శుభాకాంక్షలు. 🌺

🙏"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ
రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం||
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధం|
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" ||🙏

🙏 శ్రావణమాసం రెండో శుక్రవారం
"వరలక్ష్మీ వ్రతం".భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి "వరలక్ష్మీ దేవి". ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది. 🌺

🙏అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి కి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.🌺

🙏ప్రతి ఇంటా మహాలక్ష్మీ కొలువై, ఆ తల్లి అనుగ్రహం సదా మీ పై ఉండాలని కోరుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రావణమాసం రెండవ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరుపుకోండి. సకల శుభాలు పొందండి.

🌺శ్రీ మాత్రే నమః🌺
🙏ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే🌺

#వరలక్ష్మీవ్రతం 🙏

🙏🌺ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌺🙏🙏శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని ...
20/08/2026

🙏🌺ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌺🙏

🙏శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.🙏

🙏🙏 ఓం శ్రీ సాయిరామ్ 🙏🙏👉 అల్లా ఈశ్వర ఏసువి నీవే..సర్వ మతమ్ముల సారము నీవే......సబ్ కా మాలిక్ ఏక్ హై... 🙏 ఓం సాయి శ్రీ సాయి...
20/08/2026

🙏🙏 ఓం శ్రీ సాయిరామ్ 🙏🙏

👉 అల్లా ఈశ్వర ఏసువి నీవే..
సర్వ మతమ్ముల సారము నీవే......
సబ్ కా మాలిక్ ఏక్ హై...

🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏

🚩✝️☪️🕉🚩🕉☪️✝️🚩☪️🕉✝️🚩


Address

Cherukupalli, MainRoad
Cherukupalli
522309

Alerts

Be the first to know and let us send you an email when Bangaruswamy Bhajanalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Bangaruswamy Bhajanalu:

Shortcuts

Share

Category