Mr. Foodies

Directions Website

Mr. Foodies 📍Food Explorer | Taste Hunter
🔥Street Food • Local Spots • Hidden Gems
Honest Reviews | Real Reactions
Instagram 2.1k YouTube 2.3k

23/09/2026

🌪️🚨 ఆర్నబ్ తుఫాన్ బీభత్సం!

మోరంపల్లి బంజారా మెయిన్ రోడ్డుపై తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు 🌧️🌪️

📍 మోరంపల్లి బంజారా మెయిన్ రోడ్

LocalNews BhadrachalamNews TelanganaNews Vshoot

18/09/2026

🔥 SGM CLOTHS STORE – GRAND OPENING! 🔥
🎉 BONANZA OFFERS ARE HERE! 🛍️

👔 3 Shirt Pieces – ₹999/-
📏 1.6 cut in thaans

👖 3 Pant Pieces – ₹999/-
📏 1.2 cut in thaans

🤍 3 White Linen Shirt Pieces – ₹2499/-
📏 1.6 cut in thaans

✨ 2 Raymond Shirt Pieces – ₹999/-
📏 1.6 cut in thaans

🔥 2 Raymond Pant Pieces – ₹999/-
📏 1.2 cut in thaans

🌿 Pure Linen Plain / Printed Shirt – ₹999/-

🎊 Grand Opening Special Bonanza Offers!
మీ ఫ్యామిలీ మొత్తం shopping చేసేందుకు రండి! ❤️

Pants LinenShirts Raymond ShoppingOffers GrandOpeningOffers Bhadrachalam Telangana Vshoot

15/09/2026

🎆🔥 Vasu Fireworks – Let the Celebration Begin! ✨

ఈ పండగ సందడికి మరింత కలర్, మరింత ఎంటర్‌టైన్‌మెంట్! 🎇
Vasu Fireworks తో మీ celebrations మరింత spectacular గా చేసుకోండి! 💥😍

VinayakaChavithi FestiveVibes Bhadrachalam Telangana Vshoot

14/09/2026

🐘🔥 Bhadrachalam Ganapati Vibes! 🚩✨

డప్పుల మోత… భక్తి వైబ్స్…
భద్రాద్రిలో గణపతి సందడి మామూలుగా లేదు! 🙏🔥

Ganpati Bappa Morya! 🐘❤️

GaneshUtsav GanapatiBappa Telangana BhadrachalamVibes Vshoot

14/09/2026

🚩🐘 భద్రాద్రికి మహారాజ్ వచ్చేశాడు! 🔥

డప్పుల మోత… భక్తుల సందడి…
అంగరంగ వైభవంగా భద్రాద్రి కా మహారాజ్ ఆగమనం! 🙏✨

Bhadrachalam Bhadradri Telangana GaneshCelebrations Vshoot

10/09/2026

మన ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉంటే…
మన పిల్లల భవిష్యత్తు కూడా ఆరోగ్యంగానే ఉంటుంది కదా? ❤️

అందుకే ఈసారి…
తల్లులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం.

Rotary Club of Riverside Bhadrachalam
ఆధ్వర్యంలో

In association with Padmavathi Thalli Pillala Hospitals

🌸 MOTHER & CHILD WELLNESS DAY 🌸

📅 12 సెప్టెంబర్ 2026 | శనివారం

👩‍⚕️ తల్లులకు ఉచిత వైద్యుల సంప్రదింపు

👶 పిల్లలకు ఉచిత పీడియాట్రిషియన్ కన్సల్టేషన్

🥗 పోషకాహారం, బ్రెస్ట్‌ఫీడింగ్ మరియు పిల్లల సంరక్షణపై ఉపయోగకరమైన సలహాలు

💊 ఉచిత మందుల పంపిణీ — షరతులు వర్తిస్తాయి

🎁 అర్హులైన కుటుంబాలకు Mother & Child Care Kit

🤰 గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల స్కాన్లపై 50% OFF

❤️ మీకు అవసరం లేకపోయినా…
మీకు తెలిసిన ఒక తల్లికి ఈ సమాచారం అవసరం కావచ్చు.

ఈ వీడియోను ఒక తల్లికి తప్పకుండా షేర్ చేయండి.

📞 రిజిస్ట్రేషన్ / వివరాలకు: 9055 456 456

12 సెప్టెంబర్ — ఒక రోజు…
తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ఒక మంచి అడుగు. ❤️

06/09/2026

🔥 Try This Kema Puri with Mr. Foodie! 🤤

Kema Puri lovers… ఇది తప్పక try చేయాల్సిందే! 😍🔥
Crispy bite + delicious filling = Foodie Heaven! ❤️

మీరు Kema Puri try చేశారా? 👇

Bhadrachalam BhadrachalamFood TelanganaFood StreetFood FoodReview FoodieLife

Address

Bhadrachalam
507111

Alerts

Be the first to know and let us send you an email when Mr. Foodies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share