12/09/2021
అరేయ్ బాబూ మీరు మనుషులైతే, మానవత్వముంటే తినేది అన్నమైతే వెళ్ళి చైత్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించండి, ఓదార్చండి, నైతికస్థైర్యాన్ని ఇవ్వండి...
అంతేగానీ సాయిధరమ్‌తేజని కాదు... మీడియా ప్రతిపదినిమిషాలకొకసారి ఇప్పుడే చెయ్యికదిపాడు, కాలు ఊపాడు,కళ్ళు తెరిచాడు అని వెదవసొల్లు కవరింగులు ఎందుకురా?...
అమాయకంగా ఏమీతెలియని ఒక పసిపాప మృగాడి చేతిలో హత్యాచారానికి గురైతే ఒక్క మీడియాగానీ, ఏ రాజకీయనాయకుడుగానీ స్పందించడేంట్రా?...
అదే బైక్‌రేస్‌లో పొరపాటున జారిపడి ప్రమాదానికి గురైన సాయిధరమ్‌తేజని మాత్రం నిమిషానికొకసారి మీ చెత్తటిఆర్‌పి కోసం దిగజారిపోయి మరీ పదేపదే చూపిస్తార్రా బ్రోకరిజం చేసే వెదవల్లారా?...