BRING BABU BACK

BRING BABU BACK Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BRING BABU BACK, Arts and entertainment, Andra.

06/03/2026

విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు🥰🥰😍😍....

04/03/2026

ఫుడ్ కమీషనర్ గారు మేము డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వలన చాలా సంతృప్తిగా ఉన్నాము,దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేయండి👏👏🥰🥰😍😍....

పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం లో రోజు రోజుకి పెరుగుతున్న వైసీపీ దౌర్జన్యం ప్రభుత్వ స్థలం ఉన్న కానీ ప్రధాన వీధిలో ఉద్ద...
25/08/2023

పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం లో రోజు రోజుకి పెరుగుతున్న వైసీపీ దౌర్జన్యం ప్రభుత్వ స్థలం ఉన్న కానీ ప్రధాన వీధిలో ఉద్దేశ పూర్వకంగా కడుతున్న ప్రభుత్వ భవనం
కోర్టు ఆదేశాలు ఇచ్చిన కూడా పట్టించుకోని వైనం ప్రశ్నించినందుకు చంపేస్తామని వైకాపా బెదిరింపులు ఇంటికి దారి లేకుండా చేస్తున్నారు. కొందరు అధికారులు తప్పుడు నివేదికలు పై అధికారులకి అందిస్తూ వైకాపా నాయకులకి పూర్తి స్థాయిలో సహకారం, ఎక్కడికైనా వెళ్లు చంపేస్తామని (పోలీసులు,వైకాపా) బెదిరింపులు, ఎస్పీ మరియు జడ్పీ సీఈవో కి ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం

29/07/2023

Via Mana TDP

23/07/2023

స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కాకపోతే జాగింగ్ చేస్తారా జగన్ రెడ్డి....

ర్యాగింగ్ చేయటం చట్ట విరుద్ధం Nara Lokesh

25/02/2023

Grand welcome Done By boss Anna
Pulivarthi Nani

యువ గళం పాదయాత్ర చేయబోతున్న సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన నారా లోకేష్ బాబు గారికి సన్మానం మరియు శ్రీ కా...
26/01/2023

యువ గళం పాదయాత్ర చేయబోతున్న సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన నారా లోకేష్ బాబు గారికి సన్మానం మరియు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పటం ను బహుకరించిన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి & చిత్తూరు జిల్లా NBK ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శ్రీ నరసింహులు నాయుడు గారు మరియు హేమాద్రి నాయుడు గారు

(టీవీ5 స్క్రోలింగ్) *హైదరాబాద్ లోని టీవీ5 ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ – ...
20/01/2023

(టీవీ5 స్క్రోలింగ్) *హైదరాబాద్ లోని టీవీ5 ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ – లోకేశ్ కు స్వాగతం పలికిన టీవీ5 ఎండీ రవీంద్రనాథ్, వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్, డైరెక్టర్ బల్వంత్ రెడ్డితోపాటు ఇతర ఎడిటోరియల్ సిబ్బంది – టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన నారా లోకేశ్ యువగళం పేరుతో ఈనెల 27న చేపట్టనున్న పాదయాత్రపై వివరించిన లోకేశ్ – చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతోందన్న లోకేశ్ – టీవీ5 ఎడిటోరియల్ టీమ్ తో ఇంటరాక్ట్ అయిన లోకేశ్ – ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాలపై చర్చ – యువగళం పాదయాత్ర వివరాలను టీవీ5 ఎడిటోరియల్ టీమ్ కు వివరించిన లోకేశ్ – టీవీ5 కొత్త ఓబీ వ్యాన్లకు పూజలు చేసి ప్రారంభించిన లోకేశ్ – దాదాపు రెండు గంటలపాటు టీవీ5 కార్యాలయంలోనే గడిపిన లోకేశ్*

05/01/2023

(టీవీ5 స్క్రోలింగ్) అమరావతి : కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరావు అరెస్ట్ - హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన పోలీసులు - కందుకూరు నుండి హైదరాబాద్ వచ్చిన పోలీసులు - కందుకూరు ఘటనలో అరెస్టు చేసినట్లు సమాచారం - రెండు కార్లలో వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

మరినిజామాబాద్ ప్రజలునీ ముఖానికి పసుపు రాశారా..!?ఈ ముచ్చట్లు తర్వాత గాని పగల గొట్టిన ఫోన్ ముచ్చట్లు చెప్పరాదే జరా...!😂🤣😂 ...
22/12/2022

మరి
నిజామాబాద్ ప్రజలు
నీ ముఖానికి పసుపు రాశారా..!?
ఈ ముచ్చట్లు తర్వాత గాని పగల గొట్టిన ఫోన్ ముచ్చట్లు చెప్పరాదే జరా...!😂🤣😂 Kalvakuntla Kavitha

11/07/2022

06/07/2022

అవసరమైతే ఇంటికి ఒకరు సిద్ధంగా ఉండాలి...!!
Nara Chandrababu Naidu గారు...🔥🔥

Address

Andra

Website

Alerts

Be the first to know and let us send you an email when BRING BABU BACK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share