15/12/2025
Challenge your observation skills! Spot 3 differences in these pictures of a girl eating ice cream in just 15 seconds. Fun and fast!
Hi, my name is Kiran
All viewers are welcome! Please My Page Follows Regularly....
Anantapur
Be the first to know and let us send you an email when Telusuko posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
హాయ్, నా పేరు కిరణ్
వీక్షకులందరికి స్వాగతం ! ఇక్కడ మీకు ఉదయపు టిఫిన్లు మొదలు….. అంటే ఇడ్లీ, దోస, ఉప్మా, పూరీ వెరైటీల దగ్గరనుంచి స్వీట్స్ - హాట్స్ - ఛాట్స్ - స్నాక్స్ - పిండివంటలు భోజనంలోని అన్నిరుచుల కూరలు - పచ్చళ్లు - పులుసులు - పులిహోరాలు - పాయసాలు - కిచిడీలు - ఫలావ్ రకరకాల ఊరగాయలూ ఇవిగాక పరోటాలు వాటి కూరలు కొత్త రకం టిఫిన్లు ఇలా ఒకటేమిటి చాల రకాల s దొరుకుతాయి. కాబట్టి మీరు రోజు నా బ్లాగ్ ని Follow అయ్యారంటే నేను పోస్ట్ చేసే Recipes మిస్ అవ్వరు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో టచ్ లో ఉండవచ్చు.. FACEBOOK - TWITTER - INSTAGRAM - WHATSAPP - TELEGRAM
ఇట్లు
మీ కిరణ్