Kalyandurg

Kalyandurg Kalyandurg is good town and those people's are cool minded

After long time
16/04/2022

After long time

WAITING FOR THIS MOVIE
13/09/2018

WAITING FOR THIS MOVIE

19/07/2017

TODAY BIGBOSS SHOW VERY INTERTING

28/05/2017

Sometimes Being is good for me 😞

We want special 💫 status  for andhra Pradesh
24/01/2017

We want special 💫 status for andhra Pradesh

28/09/2016
03/04/2016

"I have special sleeping arrangements 4u,
A bed of TRUST,
A pillow of CARE,
Bed sheet of UNDERSTANDING,
Blanket of PEACE and dream of HAPPINESS.
Good Night" Frnds

01/02/2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సంక్రాంతికి వచ్చిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం హిట్ అవ్వడమే కాకుండా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా క్రాస్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న సినిమా ‘జనత గ్యారేజ్’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కొరటాల శివ హీరోయిన్స్ గా సమంత, నిత్యా మీనన్ లని ఎంపిక చేయగా, విలన్ గా మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ని ఫిక్స్ చేశారు.

అయితే.. ఈ సినిమాకి ఉన్న భారీ అంచనాల వలన రిలీజ్ కి ముందే జనతా గ్యారేజ్ బిజినెస్ క్లోజ్ అయ్యిందట. ఒక్క శాటిలైట్ రైట్స్ తప్ప మిగతా అన్ని ఎరియాలకి సంబధించిన బిజినెస్ క్లోజ్ అయ్యిందని టాక్. ఓవరాల్ గా ఆంధ్ర, నైజాం, కర్ణాటక, తమిళ్ డబ్బింగ్ రైట్స్, ఓవర్సీస్, రెస్ట్ అఫ్ ఇండియా ఇలా అన్నీ కలుపుకొని 65 కోట్లకి అమ్ముడు పోయినట్లు సమాచారం. సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఎలాంటి టెన్షన్ లేకుండా, చాలా హ్యాపీ గా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. మన యంగ్ టైగర్ రేంజ్ ఏంటో అర్ధమవుతోంది కదా..

14/01/2016

Happy Makara sankranti........^_^

Address

GAREEBNAGAR
Anantapur
515761

Telephone

+916304621259

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalyandurg posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Kalyandurg:

Share