ADONI ఆదోని

ADONI ఆదోని localnews., devotinal, entertainment

Govinda govinda
03/06/2026

Govinda govinda

శ్రీ రణమండల ఆంజనేయస్వామి🚩🙏
30/05/2026

శ్రీ రణమండల ఆంజనేయస్వామి🚩🙏

Jai shree ram
26/05/2026

Jai shree ram

24/05/2026

అందరికీ జైశ్రీరామ్
ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి మెట్ల మార్గంలో నూతన 21 అడుగుల శ్రీ అంజనేయస్వామి విఁగహ ప్రారంభోత్సవం🙏🙏.🚩🚩

🙏🚩🚩
21/05/2026

🙏🚩🚩

అందరికీ జైశ్రీరామ్ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి మెట్ల మార్గంలో నూతన 21 అడుగుల శ్రీ అంజనేయస్వామి విఁగహ ప్రారంభోత్స...
20/05/2026

అందరికీ జైశ్రీరామ్
ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి మెట్ల మార్గంలో నూతన 21 అడుగుల శ్రీ అంజనేయస్వామి విఁగహ ప్రారంభోత్సవం మే 23వ తేదీ శనివారం జరుతున్నది. కావున ఈ మహ యజ్ఞంలో అందరూ తమ కుటుంబ సమేతంగా వచ్చి స్వామి ఆశీస్సులు పోంది, తీర్థప్రసాదాలు స్వీకరించగలరు అని కోరుకుంటున్నాం.🚩🚩

అందరికీ జైశ్రీరామ్ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి మెట్ల మార్గంలో నూతన 21 అడుగుల శ్రీ అంజనేయస్వామి విఁగహ ప్రారంభోత్స...
18/05/2026

అందరికీ జైశ్రీరామ్
ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి మెట్ల మార్గంలో నూతన 21 అడుగుల శ్రీ అంజనేయస్వామి విఁగహ ప్రారంభోత్సవం మే 23వ తేదీ శనివారం జరుతున్నది. కావున ఈ మహ యజ్ఞంలో అందరూ తమ కుటుంబ సమేతంగా వచ్చి స్వామి ఆశీస్సులు పోంది, తీర్థప్రసాదాలు స్వీకరించగలరు అని కోరుకుంటున్నాం.

17/05/2026

ఈ దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి ఆలయం.
మనం స్వామి దర్శనానికి క్యు లైన్ లో వెళ్లు దారిలో ఇలా మన చేతులకు మెడలకు ఉండే దారాలు తాయత్తులు ఇలా కట్టేసి ఉన్నాయి. ఇలా కట్టాలని ఎవరు చెప్పారు 😡 ఇలా కట్టేసి వదిలేస్తే ఇంకొకరికి ఇబ్బంది కలగదా.. 😡
దేవుని దర్శనానికి ప్రశాంతంగా రావాలి భక్తులు ఇవి చూసి చిరాకు తో ఆలయం రాకూడదు 🙏
దయచేసి ఇలాంటివి చేయకండి 🙏🙏

ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాము...😔శివైక్యం Venkat Yadav...
08/05/2026

ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాము...😔
శివైక్యం Venkat Yadav...

Address

Adoni
518301

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ADONI ఆదోని posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share