chandrashekhar reddy vadicharla

  • Home
  • chandrashekhar reddy vadicharla

chandrashekhar reddy vadicharla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from chandrashekhar reddy vadicharla, .

30/06/2025
03/04/2025

రాజకీయం పూల పాన్పు కాదు..
నిరంతరం, సర్వం వదులుకొని పనిచేసినా.. కనీసం పార్టీ కి పనిచేయని / పక్క పార్టీ నుండి వచ్చే ఓ అవకాశవాది నిన్ను తొక్కవచ్చు..!!

నువ్వు ఎటువంటి తప్పు చేయకపోయినా అవకాశవాది వేసే నిందలు కారణంగా ఇబ్బంది పడవచ్చు..!!

నిరంతరం నువ్వు పార్టీ కోసమే పనిచేసినా, నాయకత్వం మారితే నువ్వు నీ జీవితాన్ని కోల్పోవచ్చు..!!

రాజకీయం అంటే పదవులు & ప్రతిఫలాలదే అగ్ర తాంబూలం ... ఆశిస్తే తన మన బేధం లేకుండా తొక్కుకుంటూ అందలం ఎక్కాలి..!

ఏమీ ఆశించకుండా పార్టీ & సేవ అనుకుంటే జీవితం హాయిగా ఉంటుంది..!!

ఎవరినీ నిందించకు, ఆలోచించు & పాటించు..👍

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when chandrashekhar reddy vadicharla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your establishment to be the top-listed Arts & Entertainment?

Share