mohita allu

mohita allu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from mohita allu, Art, visakhapatnam, Visakhapatnam.

“నిశ్శబ్దంగా కష్టపడతా…
నా విజయం ఒక్కరోజు ప్రపంచం మాట్లాడుతుంది 🔥”🔥 😎 ❤️ 💯 🎬 🥀 👑 ✨“మాటలతో కాదు… పనులతో గుర్తింపు తెచ్చుకునే వాడిని 🔥”“నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్లకే నా విజయం సమాధానం 💯”“ఎవర్నీ ఇంప్రెస్ చేయను… నిజంగా ఉంటాను 💯”“నా లైఫ్… నా రూల్స్

07/08/2026

అగ్నివీర్ రాలీకి ప్రిపేర్ అవుతున్న మన తెలుగు యువత కోసమే ఈ ప్రత్యేక వీడియో! ​

06/08/2026

🎖️ జవాన్ గొంతు | సర్కస్‌లో పెరిగిన పులికి... మాజీ సైనికుడికి ఉన్న పోలిక ఏంటి? | తప్పక చూడండి! 🇮🇳 #జవాన్గొంతు

06/08/2026

1.6 KM Running in 5 Mins ⏱️ | Agniveer Physical Test Success Strategy!

05/08/2026

​ఒకవైపు ఎదిగొచ్చిన పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు... ఇంకోవైపు ఉద్యోగం కోసం హెవీ కాంపిటీషన్! ఈ వయసులో మేము కూర్చుని ఎగ్జామ్స్‌కి చదువుకోవాలా? లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి రూపాయి సంపాదించాలా?

05/08/2026

గ్రౌండ్‌లో రన్నింగ్ చేస్తూ ఆగిపోవాలనిపిస్తుందా? 💔 | ఒక్కసారి మీ అమ్మానాన్నల ముఖం గుర్తు తెచ్చుకో తమ్ముడూ! ⚔️​

04/08/2026

ఇంటికి తిరిగొచ్చాక మాజీ సైనికుడు ఎదుర్కొనే నిజమైన సమస్యలు ఇవే!

సరిహద్దుల్లో రక్షణ ఇచ్చే అనుభవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి.

04/08/2026

రన్నింగ్ చేస్తుంటే కాళ్లు నొప్పులు వస్తున్నాయా తమ్ముడూ? 🏃‍♂️ | అగ్నివీర్ రూ. 20 నాటు డైట్ ప్లాన్! 🇮🇳​

03/08/2026

🎖️ జవాన్ గొంతు | Episode 6
"సరిహద్దులో దేశం కోసం నిలబడ్డాం...
ఈ రోజు మా జీవిత పోరాటంలో... మా వెంట ఎవరు నిలబడతారు?" #జవాన్_గొంతు




03/08/2026

నేను చెప్పిన ట్రిక్స్ 90% పాటించి చూడు తమ్ముడూ... నీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు! 🇮🇳
ఫుల్ వీడియో YouTube లో ఉంది, లింక్ ప్రొఫైల్ BIO లో ఉంది చూడండి! 👇​

02/08/2026

DGR నిబంధనల ప్రకారం 35,000 - 40,000 వేతనంతో గౌరవప్రదమైన అవకాశాలు కల్పించడమే మా ప్రాథమిక హక్కు!
మాకు కావాల్సింది సానుభూతి కాదు... మా రక్షణ అనుభవానికి, క్రమశిక్షణకు దక్కాల్సిన న్యాయం!

Address

Visakhapatnam
Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when mohita allu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category