Pakkaa Tirupati

Pakkaa Tirupati " PAKKAA TIRUPATI "| Page about Tirupati local events, Entertainments, Social issues and Updates and

Jathara start 🙏🙏🙏🙏             🙏
10/05/2023

Jathara start 🙏🙏🙏🙏
🙏

HAPPY BIRTHDAY TIRUPATI....           🙏  🙏
24/02/2023

HAPPY BIRTHDAY TIRUPATI....
🙏 🙏

తిరుమల శ్రీ వారి రధసప్తమి సూర్య ప్రభ వాహనంProcession of Suryaprabha Vahanam     Credits :           🙏         🙏         ...
28/01/2023

తిరుమల శ్రీ వారి రధసప్తమి
సూర్య ప్రభ వాహనం

Procession of Suryaprabha Vahanam



Credits :
🙏 🙏

పత్రికా ప్రకటన             తిరుమల, 19 జనవరి 2023జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి- ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం   ...
19/01/2023

పత్రికా ప్రకటన
తిరుమల, 19 జనవరి 2023

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి

- ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం

సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు :

ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు -
చంద్రప్రభ వాహనం

ఆర్జిత సేవలు రద్దు :

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారంCredits:           🙏         🙏
02/01/2023

స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

Credits:
🙏 🙏

లీలమహల్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు ఫిష్ మార్కెట్ వైపు నుంచి వెళ్లే లీలమహల్   దారిని తాత్కాలికముగా మూసివేశారు  తిరు...
21/12/2022

లీలమహల్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు ఫిష్ మార్కెట్ వైపు నుంచి వెళ్లే లీలమహల్ దారిని తాత్కాలికముగా మూసివేశారు తిరుపతి లో జరుగుతిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మూసివేయడం జరిగింది అని తిరుపతి SP తెలియచేశారు...

వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న  శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల- రోజుకు 2000 టికెట్లు        తిరుమల శ్రీవ...
20/12/2022

వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

- రోజుకు 2000 టికెట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.

-------------------------------------------------------------
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.


అలిపిరి రాజగోపురం అందాలు...Credits:         ⛰️
15/12/2022

అలిపిరి రాజగోపురం అందాలు...

Credits:

⛰️

10/12/2022

Beautiful Kapilateertam...

Direct msg for more details
30/11/2022

Direct msg for more details

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం– క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం– పద్మ పుష్కరిణి స్నానంతో తన...
28/11/2022

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

– క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

– పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయుత్వం చెందిన భక్తులు

తిరుప‌తి, 2022 నవంబర్ 28: శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.

ఉదయం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.


DM for details... #2023
24/11/2022

DM for details...
#2023

Address

135, Chinnabazar Street
Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Pakkaa Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Pakkaa Tirupati:

Share