Ajjutitle

Ajjutitle

03/08/2026

The journey wasn’t built in a day... it was built with countless memories, selfless service, and the love of thousands of fans. ❤️

From one dream to a nationwide movement, every milestone has brought us closer as one family.

Here’s a glimpse of the incredible journey of the AAFA.


Allu Arjun Allu Parvez Team Allu Arjun ArjunKumar_AA

14/06/2026

AlluArjun home 🏠 🖤🖤🙆          aa
14/04/2026

AlluArjun home 🏠 🖤🖤🙆


aa

08/04/2026


The wait is over.Gear up for   !cinemas   ❤️
08/04/2026

The wait is over.
Gear up for !cinemas

❤️

The much awaited Title Poster of   will be revealed tomorrow at 11 AM.🔥
07/04/2026

The much awaited Title Poster of will be revealed tomorrow at 11 AM.🔥

   **అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో**             మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం త...
06/04/2026



**అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో** మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవలసిన HPV వ్యాక్సిన్ యొక్క అవశ్యకత తెలియజేస్తుంది 14 సంవత్సరాల నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోగలరు అని అవగాహన కల్పించే పోస్టర్ నుఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ కడమంచి శివ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జూలపల్లి మండలం ఎగుర్ల అజయ్ మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ఎంపీడీవో పద్మజ మరియు జూలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ సంపత్ రెడ్డి ఎంపీ పాల్గొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన అల్లు అర్జున్ గారికి మరియు అల్లు అర్జున్ అభిమానులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు అల్లు అర్జున్ గారి అభిమానులు సేవా కార్యక్రమాలు ముందు ఉండడం ఎంతో అభినందనీయమని అలాగే కార్యక్రమంలో తొoటి శ్రీహరి పెసర మహేష్ బెర్రా షేకర్ తదితరులు పాల్గొన్నారు




Address

Cheemalapeta
Sultanabad
505525

Alerts

Be the first to know and let us send you an email when Ajjutitle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Ajjutitle:

Shortcuts

Share

Category