Ramesh Royal

Ramesh Royal “Struggle today, shine tomorrow✨”

15/04/2026
"ఈ రోజు ప్రతి  #ఆంధ్రప్రదేశ్ పౌరుడికీ ఒక చారిత్రాత్మక దినం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవనీయుల...
07/04/2026

"ఈ రోజు ప్రతి #ఆంధ్రప్రదేశ్ పౌరుడికీ ఒక చారిత్రాత్మక దినం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలపడంతో, మన రాజధాని కల అధికారికంగా సాకారమైంది. ​మన రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శనికతతో మద్దతు అందించిన గౌరవప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కోట్లాది మంది తెలుగు ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ నా కృతజ్ఞతలు. ఓర్పు, త్యాగం మరియు అంకితభావంతో ఈ విజయానికి బాటలు వేసిన #అమరావతి రైతులకు నా ప్రత్యేక సెల్యూట్. మనమందరం కలిసి దీనిని సాధించాం!"....


07/04/2026

చాలా మంచి తీర్పు
తమిళనాడు: మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు
సాతాంకుళం లాకప్‌డెత్‌ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష...

03/04/2026

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం, మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిన చంద్రబాబు, అమరావతికి చట్టబద్దత లభించడంపై సీఎం చంద్రబాబు హర్షం....





01/04/2026

మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ - మన రాజధాని అమరావతి!

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన అమరావతి చట్టబద్దత బిల్లును ఈరోజు లోక్ సభ ఆమోదించింది..

ఈ అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల సభ్యులకు నా కృతజ్ఞతలు.

న్యాయం కోసం అమరావతి రైతులు, ఆ ప్రాంత మహిళలు మరియు ప్రజలు శాంతియుతంగా చేసిన పోరాటానికి దక్కిన విజయం ఇది. ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నేతృత్వంలో అమరావతి దేశంలోనే గొప్ప రాజధానిగా నిలుస్తుంది.

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మాన...
28/03/2026

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.....




ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి వంటి మహానాయకుల నేతృత్వంలో తెలుగింటి నుండి ఢిల్లీ వరకు  ప్రజా జీవితాలను, రాజకీయాలను ప్రభా...
28/03/2026

ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి వంటి మహానాయకుల నేతృత్వంలో తెలుగింటి నుండి ఢిల్లీ వరకు ప్రజా జీవితాలను, రాజకీయాలను ప్రభావితం చేసి, అభ్యుదయం అంటే ఏమిటో పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భముగా రేపు వాడవాడలా పసుపు జెండా ఎగరేద్దాం. సగర్వంగా సంబరాలు జరుపుకుందాం. టీడీపీ శ్రేణులారా సిద్ధం కండి..


28/03/2026

🔥

28/03/2026

Address

Rayadurg
515865

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Royal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share