VedaVisuals

VedaVisuals actor & producer

13/03/2023

It's very big proud moment

CONGRATULATIONS TO TEAM RRR
Ram Charan Jr NTR SS Rajamouli
DVV Entertainment Alia Bhatt 💐💐💐🪴🪴🪴🎊🎉🥳🕺🏼💃🕺🏼💃🕺🏼💃💃

What a look alludu Allu Arjun
21/02/2023

What a look alludu Allu Arjun

అన్నయ్య వదినమ్మలకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు 💐
20/02/2023

అన్నయ్య వదినమ్మలకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు 💐

సినీ నటుడు, నందమూరి వారసుడు తారక రత్న కన్నుమూత.. కాసేపటి క్రితం బెంగళూరు ఆసుపత్రిలో మరణించారు. కొద్ది రోజులు గా చికిత్స ...
18/02/2023

సినీ నటుడు, నందమూరి వారసుడు తారక రత్న కన్నుమూత.. కాసేపటి క్రితం బెంగళూరు ఆసుపత్రిలో మరణించారు. కొద్ది రోజులు గా చికిత్స పొందుతూ ఉన్న తారక రత్న నేడు తుది శ్వాస విడిచారు 😭😭💐💐. నారా లోకేష్ తో పాటు పాద యాత్ర లో పాల్గొన్న తారక రత్న. పాద యాత్ర మధ్యలో హార్ట్ ఎటాక్. పరిస్థితి సీరియస్ కావడం తో బెంగళూరు ఆసుపత్రిలో చేర్చారు. నింగికెగసిన మరో సిని యువ తార. Rest in peace 😭😭💐

31/01/2023

నా మేనల్లుడు..

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐🎂🎉🎊🥳🥰💖💝💌🥞🍰🎁
30/01/2023

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐🎂🎉🎊🥳🥰💖💝💌🥞🍰🎁

11/01/2023

Happy birthday సుక్కు భయ్యా 💐🎂🎊🎉🥳🪴
Sukumar B

సిని నటుడు కైకాల సత్యనారాయణ ఇకలేరు😭.నింగికెగసిన మరో సిని తార 🌟.విలక్షణ నటుడు,నట ప్రపూర్ణ, నట సార్వభౌమూడు ఇక లేరు అనే మాట...
23/12/2022

సిని నటుడు కైకాల సత్యనారాయణ ఇకలేరు😭.
నింగికెగసిన మరో సిని తార 🌟.

విలక్షణ నటుడు,నట ప్రపూర్ణ, నట సార్వభౌమూడు ఇక లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతున్నాం.

కైకాల సత్యనారాయణ తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 💐😭 అశ్రునయనాల తో వీడ్కోలు.

Happy birthday tammy 🎂🥳💐
21/12/2022

Happy birthday tammy 🎂🥳💐

కొణిదెల వారసుడోస్తున్నాడు 🕺🏼🕺🏼💐 Ram Charan Upasana Konidela Megastar Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjee...
12/12/2022

కొణిదెల వారసుడోస్తున్నాడు 🕺🏼🕺🏼💐 Ram Charan Upasana Konidela Megastar Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjeevi Allu Arjun Konidela Production Company Geetha Arts

Boss is ready.... Jan 13 2023 worldwide in theatres.. మాస్ లుక్ అదుర్స్.. ముఠా మేస్త్రి 2... గెటప్ సూపర్.. లవ్ యు చిరు.....
07/12/2022

Boss is ready.... Jan 13 2023 worldwide in theatres.. మాస్ లుక్ అదుర్స్.. ముఠా మేస్త్రి 2... గెటప్ సూపర్.. లవ్ యు చిరు.. Megastar Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjeevi Allu Arjun Mythri Movie Makers

Our VedaVisuals one of the producer   in Thailand airport jus now. Sukumar B thanq సుక్కు భయ్య
28/10/2022

Our VedaVisuals one of the producer in Thailand airport jus now. Sukumar B thanq సుక్కు భయ్య

Address

Srinivasa Colony
Narayanpet
509210

Website

Alerts

Be the first to know and let us send you an email when VedaVisuals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to VedaVisuals:

Share

Category