VR Flow Podcast

VR Flow Podcast Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VR Flow Podcast, Arts and entertainment, Hyderabad.

Host – VR Flow with Vijay Rangu | Podcast
Conversations with thinkers, builders, and leaders exploring ideas that create meaningful impact on society and India’s future. | Conversations that create impact.
🔗 vijayrangu.com

🇮🇳 Happy Independence Day! 🇮🇳మన స్వాతంత్ర్యం మన వీరుల త్యాగాల ఫలితం. ❤️వారి sacrifice ని గుర్తు చేసుకుంటూ, మన దేశాన్ని మ...
14/08/2026

🇮🇳 Happy Independence Day! 🇮🇳

మన స్వాతంత్ర్యం మన వీరుల త్యాగాల ఫలితం. ❤️
వారి sacrifice ని గుర్తు చేసుకుంటూ, మన దేశాన్ని మరింత strong & united గా నిర్మించడానికి మన వంతు contribution చేద్దాం.

🇮🇳 Proud to be Indian.
🤝 Unity.
💡 Build the Future.
❤️ Serve the Nation.

జై హింద్! 🇮🇳

05/08/2026

Startup Fail అవ్వడానికి అసలు కారణం Funding కాదు...
చాలామంది Founders ఒక పెద్ద Mistake చేస్తారు.

👉 Assumptions మీద Business build చేస్తారు.
Customer ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోకుండా Product build చేస్తారు.
అదే Failure కి Biggest Reason అవుతుంది.

మీ అభిప్రాయం ఏమిటి?

Idea ముందు Validation చేయాలా?
లేక
Build చేసి తర్వాత Test చేయాలా?

🎙️ Full Podcast – VR Flow Podcast

01/08/2026

"Engineering చేస్తే 10 Years పోతాయి..."

అందుకే తన Dream ని వదులుకోలేదు.

కానీ...

తన Father చేసిన sacrifices గురించి మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా emotional అయ్యాడు. ❤️

ప్రతి Middle Class Family లో జరిగే conversation ఇది.

👇 మీరు అయితే ఏం చేసేవారు?

❤️ Dream

👍 Safe Career

Full Podcast on VR Flow Podcast 🎙️

29/07/2026

**"25 Years దాటాక కూడా Parents డబ్బులు ఇవ్వాలా?" 🤔

DJ Gaurang చెప్పిన opinion ఇప్పుడు చాలా debate అవుతోంది.

👉 Parents pressure పెట్టకూడదు.

👉 అలాగే ఒక age తర్వాత పిల్లలు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడాలి.

మీ Opinion ఏంటి?

❤️ Support చేయాలి

👍 Self Independent అవ్వాలి

👇 Comment చేయండి.

Full Podcast on VR Flow Podcast 🎙️

24/07/2026

లక్షలు పెట్టారు...
Business Fail అయింది...
Depression లోకి వెళ్లారు...
నిద్రలేని రాత్రులు గడిపారు...

కానీ...

అక్కడితో ఆగలేదు.

ప్రతి Entrepreneur Journey వెనుక ఇలాంటి Stories ఉంటాయి.

ఈ Conversation మీ Thinking ని మార్చొచ్చు.

🎙️ Full Podcast – VR Flow Podcast

మీరు Business లో Failure face చేశారా?

Comments లో share చేయండి.

20/07/2026

కొన్ని సార్లు మనం weak కాదు...

మన చుట్టూ ఉన్న environment మనల్ని అలా feel అయ్యేలా చేస్తుంది.

ఈ ఒక్క thought చాలా మందికి help అవుతుంది ❤️

Watch & Share

19/07/2026

Retirement కోసం money save చేస్తాం...

కానీ health retirement కోసం muscle save చేస్తున్నామా? 🤔

Sadasiva Reddy garu చెప్పిన powerful analogy. 🔥



muscle building,longevity,healthy aging,fitness after 30,muscle loss,sarcopenia,weight training,resistance training,healthy lifestyle,fitness science,anti aging,fitness motivation,telugu fitness,telugu podcast,sadasiva reddy,vijay rangu,longevity tips,aging well

18/07/2026

ఇంట్లో gym ఉంది...

సొంత equipment ఉంది...

అయినా కొత్త gym కి వెళ్తారు.

ఎందుకు?

అది fitness కాదు...
అది passion. ❤️🔥



fitness motivation,passion,curiosity,growth mindset,lifelong learning,fitness lifestyle,sadasiva reddy,vijay rangu,telugu podcast,motivation,self improvement,healthy lifestyle,success mindset,fitness journey,discipline,consistency,learning attitude,inspiration

17/07/2026

🎤 Rap అంటే Fast గా Rhyming చేయడం మాత్రమే కాదు...

ఈ clip లో DJ Gaurang Rap అసలు ఎలా పుట్టింది, Black Culture లో దాని origin ఏంటి, Eminem వచ్చాక Rap ప్రపంచవ్యాప్తంగా ఎలా spread అయింది అనే విషయాలను explain చేశాడు.

అలాగే...

"నేను నన్ను Rapper అని ఎందుకు పిలుచుకోను?" అనే interesting reason కూడా చెప్పాడు.

Full Podcast 👉 VR Flow Podcast

🎙️ Host: Vijay Rangu

మీకు Rap అంటే ఇష్టమా?

Comment చేయండి 👇

Who is your favourite Rapper?



eminem
eminem rap
rap history
history of rap
why eminem is famous
why eminem changed rap
rap culture
hip hop culture
black culture rap
rap explained
telugu rap
telugu rapper
telugu podcast
vr flow podcast
vijay rangu
dj gaurang
emperor dj
live rap
rap facts
music facts
hip hop
hip hop history
indian rap
rap interview
music podcast
telugu reels
telugu shorts
viral telugu reels
trending telugu reels
music reels
rap reels
indian rapper
telugu music
telugu youth

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when VR Flow Podcast posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to VR Flow Podcast:

Shortcuts

Share