03/09/2026
మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ✈️.. నిన్న వెలిగొండ ప్రాజెక్ట్ 💧.. నేడు పోలవరం ఎడమ కాలువ 🌊.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవి కేవలం సంకేతాలు మాత్రమే కాదు, భవిష్యత్తుకు బలమైన పునాదులు! ప్రగతి పథంలో శరవేగంగా దూసుకెళ్తున్న మన ఏపీ. 🚀📈
🔔 Follow Aavesham Raja for daily breaking news and political & movie updates!