25/06/2026
నమస్కారం! మీ అందరికీ 'AI గురూజీ తెలుగు' ఛానల్ కు స్వాగతం! 🙏
ప్రపంచాన్ని వేగంగా మారుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మన తెలుగులో, అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో మన ఛానల్ దేని గురించి, మనం ఏమేం నేర్చుకోబోతున్నాం అనేది వివరించాను.
ఈ ఛానల్‌లో మీరు ఏమేం నేర్చుకోబోతున్నారంటే:
✅ ట్రెండింగ్ ఏఐ టూల్స్ (AI Tools)
✅ ఏఐ వీడియో క్రియేషన్ (నా ఓన్ ఫేస్ మరియు AI అవతార్స్‌తో)
✅ అదిరిపోయే AI ట్యుటోరియల్స్ మరియు ట్రిక్స్
✅ లేటెస్ట్ ఏఐ అప్‌డేట్స్
AI గురించి ఏమీ తెలియని బిగినర్స్ దగ్గరి నుండి, ఎక్స్‌పర్ట్స్ వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే కంటెంట్ మన ఛానల్ లో వస్తుంది.
దయచేసి నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. మరిన్నింటి కోసం నన్ను ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం!
Follow Me On:
Instagram:
Facebook: