Telugu C.D content

Telugu C.D content “నా కలం, నా కథలు… ఇప్పుడు నా రూపం కూడా.
నేనే Sandhya Sri — తెలుగు Crossdressing కథలతో మీ ముందుకు వచ్చిన ఒక స్వప్నం.”

BODY SWAP WITH NEIGHBOR – PART 4అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య శ్రీ. పార్ట్-3 లో సుశాంత్ శ్రావ్య శరీరంలో ఉంటూ అత్తగారి ...
17/06/2026

BODY SWAP WITH NEIGHBOR – PART 4

అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య శ్రీ. పార్ట్-3 లో సుశాంత్ శ్రావ్య శరీరంలో ఉంటూ అత్తగారి గయ్యాళితనాన్ని ఎలా భరించాడో, వంటగదిలో పడిన అవస్థలను చూశారు కదా! చికెన్ తీసుకురావడానికి సుశాంత్ (శ్రావ్య శరీరంలో), శ్రావ్య (సుశాంత్ శరీరంలో) ఇద్దరూ కలిసి మార్కెట్‌కి బయలుదేరారు. ఒకరినొకరు ఎదుర్కొన్న ఆ క్షణంలో అసలు శ్రావ్య గతం గురించి ఏం చెప్పింది? ఆ తర్వాత సుశాంత్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆ ఊహించని ప్రమాదం ఏంటి? ఈ సుదీర్ఘమైన పార్ట్-4 లో చూద్దాం.
అపార్ట్‌మెంట్ గేటు దాటి రోడ్డుపైకి రాగానే నా గుండెల్లో దాగున్న ఆవేశం ఒక్కసారిగా బద్దలైంది. చుట్టూ జనాలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా నా పాత శరీరంలో ఉన్న శ్రావ్య చెయ్యి పట్టుకుని పక్కన ఉన్న సందులోకి లాగాను.
"అసలు ఏం అనుకుంటున్నావు శ్రావ్య నీ మనసులో? నన్ను ఎందుకు ఈ నరకంలోకి నెట్టావు? అక్కడ మీ అమ్మగారు నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు, పనిమనిషి కంటే హీనంగా చూస్తూ అరుస్తున్నారు. నా శరీరాన్ని నాకు ఇచ్చేయ్, దయచేసి నన్ను నా లాగా బతకనివ్వు" అని వణుకుతున్న స్వరంతో, కళ్లల్లో నీళ్లతో బతిమిలాడాను.
కానీ సుశాంత్ రూపంలో ఉన్న శ్రావ్య ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఆమె నా వైపు చాలా తీవ్రంగా, నిశ్శబ్దంగా చూసింది. ఆ కళ్లల్లో నన్ను చూసి నవ్వుతున్నట్టు లేదు, ఒక రకమైన లోతైన ఆవేదన, శతాబ్దాల నాటి నిస్సహాయత కనిపించాయి. ఆమె చాలా నెమ్మదిగా, భారమైన గొంతుతో మాట్లాడటం ప్రారంభించింది.
"సుశాంత్! నువ్వు నన్ను చూసి కేవలం నా అందాన్ని, నా సంప్రదాయమైన చీరకట్టుని, నా మల్లెపూలని చూసి మురిసిపోయావు. ఒక గృహిణి జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని ఊహించుకున్నావు. కానీ ఈ అందమైన బంధనం వెనుక ఒక స్త్రీగా నేను ప్రతిరోజూ ఎంత చచ్చి బతుకుతున్నానో నీకేం తెలుసు? నాకు చిన్నప్పటి నుండి ఒక డాక్టర్ అవ్వాలని కల. రాత్రింబవళ్లు పుస్తకాలతోనే గడిపాను. ఎంతో కష్టపడి మెడిసిన్ (MBBS) లో సీటు తెచ్చుకుని, థర్డ్ ఇయర్ వరకు చదివాను. కానీ ఈ పురుషాధిక్య సమాజం ఏం చెప్పింది? 'ఆడపిల్ల ఎక్కువ చదువుకుంటే మొగుడిని లొంగదీసుకుంటుంది. చదువుకుని ఏం సాధిస్తావు? పెళ్లి చేసి ఒకడి చేతిలో పెడితే, ఇల్లాలుగా ఇల్లు సర్దుకుంటే చాలు' అని నా రెక్కలు కత్తిరించారు."
ఆమె మాటలు వింటుంటే నా కోపం మెల్లగా తగ్గి, ఆశ్చర్యం కలగడం మొదలైంది. శ్రావ్య ఇంకాస్త ఆవేశంగా, కళ్లల్లో కన్నీళ్లతో అంది:
"విక్రమ్ ది నాది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. నేను ప్రేమిస్తున్నానని చెబితే మా ఇంట్లో ఒప్పుకున్నారు కానీ, విక్రమ్ వాళ్ల అమ్మకు నేను మెడిసిన్ చదవడం అస్సలు నచ్చలేదు. పెళ్లైన వెంటనే నా చదువు ఆపేసి, ఒక హౌస్‌వైఫ్ లాగా ఇంట్లోనే ఉండాలనే కఠినమైన షరతుపైనే ఈ పెళ్లి జరిగింది. విక్రమ్ మీద ఉన్న ప్రేమతో నా ఎంతో ఇష్టమైన చదువును త్యాగం చేసి ఈ ఇంట్లో అడుగుపెట్టాను. కానీ వల్ల అమ్మ నన్ను ఒక కోడలిలా కాకుండా, కేవలం ఒక పనిమనిషిలా చూసింది. ఎంత చేసినా ఆమె ద్వేషం తగ్గలేదు. రానురాను ఆమె ఒక గయ్యాళిలా తయారైంది. ఆ పోరు పడలేక, చదువుకోవాలనే కసితో ఇక్కడికి వస్తే... నీ క్రాస్-డ్రెస్సింగ్ అలవాటు నాకు తెలిసింది. అలాగే నాకెంతో ఇష్టమైన మెడిసిన్ కోర్సును నువ్వు ఫైనల్ ఇయర్ లో చదువుతున్నావని తెలిసి, నీకు క్లోజ్ గా మూవ్ అయ్యాను. మా కుటుంబంలో కొందరికి పరకాయ ప్రవేశం వంటి సిద్ధులు ఉన్నాయి. ఆ విద్యతోనే మన ఇద్దరి శరీరాలను మార్చేశాను. నువ్వు స్త్రీగా మారి అందంగా ముస్తాబు అవ్వాలని కోరుకున్నావు. నేనేమో ఒక పురుషుడిగా మారి నా సొంత కాళ్లపై నిలబడి, నా డాక్టర్ కలను నిజం చేసుకోవాలని కోరుకున్నాను. ఇద్దరి కోరికలూ తీరాయి కదా!"
నేను షాక్‌లో ఉండిపోయాను. ఆమె బాధ నాకు అర్థమైంది, కానీ నన్ను ఇలా ఇరికించడం ఎంతవరకు న్యాయం అనిపించింది. "సరే శ్రావ్య, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నా కోర్సు పూర్తి అవ్వడానికి ఇంకా కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోగా మీ అత్తయ్యేమో శోభనం అంటుంది. నేను నిన్న రాత్రి ఒక చిన్న అబద్ధం చెప్పి 3 రోజులు ఆపాను. కానీ ఇంకా 8 నెలల పాటు విక్రమ్‌ని ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు" అన్నాను కంగారుగా.
నా మాట వినగానే శ్రావ్య పెదవులపై ఒక వింతైన చిరునవ్వు నవ్వింది. "ఆ 8 నెలలు ఎలా ఆపాలో నీకు త్వరలోనే అర్థమవుతుంది" అని చెప్పి, సమాధానం పూర్తిగా ఇవ్వకుండానే మార్కెట్ వైపు నడిచింది. ఆ నవ్వు వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటో అప్పుడు నాకు తెలియలేదు.
అలా మార్కెట్ నుండి చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాము. ఆ తర్వాత 10 రోజులు గడిచిపోయాయి. ఆ 10 రోజులు నాకు ఒక యుగంలా గడిచాయి. రోజు ఉదయాన్నే లేవడం, అత్తగారి తిట్లు తినడం, గిన్నెలు కడగడం, వంట చేయడం... ఇవన్నీ నాకు అలవాటుగా మారిపోయాయి. విక్రమ్ నా దగ్గరకు రావడానికి ప్రయత్నించిన ప్రతిసారీ తలనొప్పి అని, ఒంట్లో బాగోలేదని రకరకాల అబద్ధాలు చెప్తూ అతన్ని దూరంగా పెడుతూ వచ్చాను. కానీ ప్రతిరోజూ ఒక భయం నన్ను లోపల నుండి తొలిచేస్తోంది.
ఒకరోజు శనివారం... ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. ఒళ్లంతా విపరీతంగా నొప్పులుగా ఉండటంతో, చాలా అలసటగా అనిపించి బెడ్‌పై అలా వాలిపోయాను. ఎంతగా అలసిపోయానంటే, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని గాఢ నిద్రలోకి జారుకున్నాను. అదే నా జీవితాన్ని శాశ్వతంగా శ్రావ్య శరీరంలో బంధించేస్తుందని నాకు అస్సలు తెలియదు.
నేను అలా నిద్రపోతుండగా, విక్రమ్ ఆఫీస్ లో ఏదో సక్సెస్ పార్టీ ఉందని కొంచెం ఎక్కువగా తాగి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లోకి వచ్చిన విక్రమ్, నిద్రపోతున్న నన్ను (శ్రావ్య రూపాన్ని) చూసి పూర్తిగా టెంప్ట్ అయిపోయాడు. మత్తులో ఉన్న అతను నాపైకి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ స్పర్శకు నాకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కళ్లెదుట తాగి ఉన్న విక్రమ్‌ని చూసి నా గుండె ఆగినంత పనైంది.
"వద్దు విక్రమ్... ప్లీజ్ వద్దు... నన్ను వదిలేయ్" అని గట్టిగా అరుస్తూ అతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాను. కానీ ఒక స్త్రీ శరీరానికి ఉండే పరిమితులు, బలహీనత నాకు అప్పుడు తెలిసొచ్చాయి. మగ బలంతో ఉన్న విక్రమ్‌ను ఎదిరించే శక్తి శ్రావ్య శరీరానికి లేదు. నా శారీరక శక్తి అతని ముందు మోకరిల్లింది. మా ఇద్దరికీ తెలియకుండానే, నా మనసు ఎంత వద్దంటున్నా... ఆ రాత్రి మా శోభనం జరిగిపోయింది.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే నా కళ్లలో నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. ఒళ్లంతా విపరీతమైన నొప్పులు. నా ఒంటిపై బట్టలు లేకుండా చిందరవందరగా పడి ఉన్నాయి. ఒక మగవాడి ఆత్మ పరాయి మగవాడితో శోభనంలో పాల్గొనాల్సి వచ్చినందుకు నాకు నాపైనే అసహ్యం వేసింది. నన్ను నేను అద్దంలో చూసుకుంటూ తిట్టుకున్నాను, గట్టిగా ఏడ్చాను. ఈ విషయాన్ని శ్రావ్యకు చెప్పకూడదని డిసైడ్ అయ్యాను.
కానీ ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోయింది. అలా కొన్ని వారాలు గడిచాక నా శరీరంలో కొన్ని వింత మార్పులు రావడం గమనించాను. ఉదయాన్నే వాంతులు అవ్వడం, నీరసంగా ఉండటంతో భయపడి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చి టెస్ట్ చేసుకున్నాను. ఆ కిట్ పై రెండు గులాబీ గీతలు కనిపించగానే నా కాళ్ల కింద భూమి బద్దలైనంత పనైంది.
నేను ప్రెగ్నెంట్! ఒక మగవాడినైన నేను... గర్భం దాల్చాను!
ఈ విషయం తెలియగానే పిచ్చివాడిలా పరుగున పక్క ఫ్లాట్‌కి వెళ్లి సుశాంత్ (శ్రావ్య) కాలర్ పట్టుకున్నాను. "చూడు శ్రావ్య! ఇదంతా నీ వల్లే జరిగింది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు ఇదంతా వద్దు. ఇకనైనా మన బాడీస్ ఎక్స్ఛేంజ్ చేసుకుందాం, ప్లీజ్ ఆ మంత్రం చదివి నన్ను నా శరీరంలోకి మార్చేయ్" అని ఏడుస్తూ బతిమిలాడాను.
అప్పుడు శ్రావ్య నా వైపు ఎంతో జాలిగా, అంతే నిస్సహాయంగా చూస్తూ ఒక ఘోరమైన నిజాన్ని చెప్పింది.
"సుశాంత్... నేను ఇక ఆ పని ఎప్పటికీ చేయలేను. మన శరీరాలను మళ్ళీ మార్చడం నా వల్ల కాదు!" అంది.
"ఎందుకు కాదు? నువ్వే కదా మార్చావు, మళ్ళీ మార్చేయ్!" అని గట్టిగా అరిచాను.
"ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్! ఒక స్త్రీ శరీరంలో మరో ప్రాణం ఎదుగుతున్నప్పుడు, ఆ గర్భంలో జీవం ఉన్నప్పుడు ఈ పరకాయ ప్రవేశ మంత్రాలు అస్సలు పనిచేయవు. ఒకవేళ బలవంతంగా ప్రయత్నిస్తే... లోపల ఉన్న బిడ్డతో పాటు నీ ప్రాణాలు, నా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. మనం శాశ్వతంగా ఇలానే ఉండిపోవాలి సుశాంత్!" అని పెద్ద షాక్ ఇచ్చింది.
ఆ మాట వినగానే నా చేతులు వదిలేసి అక్కడే కింద కూలబడిపోయాను. శ్రావ్య మార్కెట్ లో నవ్విన ఆ వింత చిరునవ్వుకు అసలు అర్థం ఇదా? నేను శాశ్వతంగా ఒకరి భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? నా డాక్టర్ చదువు, నా మగతనం... అన్నీ ఇక్కడితో ముగిసిపోయాయా?
PART – 5 (చివరి భాగం) కోసం వేచి ఉండండి... 18 june @ 08:30 pm

# BODY SWAP WITH NEIGHBOR – PART 4

Hello everyone, I’m your **Sandhya Sri**.

In Part 3, you saw how **Sushanth**, trapped inside **Shravya’s body**, struggled to endure his mother-in-law’s harsh behavior and the endless hardships of household chores. To buy chicken for lunch, **Sushanth (in Shravya’s body)** and **Shravya (in Sushanth’s body)** left for the market together.

But what shocking truth about her past did Shravya reveal when they finally confronted each other? And what unexpected incident permanently changed Sushanth’s life forever?

Let’s find out in this extended Part 4.

---

The moment we stepped out of the apartment gate onto the road, the frustration buried deep inside my heart exploded. Without caring that people were around us, I grabbed Shravya—who was now in my original body—by the hand and pulled her into a nearby alley.

“What exactly are you thinking, Shravya? Why did you throw me into this living hell? Your mother treats me worse than a servant. She doesn’t even see me as a human being. Please… give me my body back. Let me live my own life again,” I pleaded, my voice trembling and my eyes filled with tears.

But Shravya, wearing Sushanth’s face, showed no sign of panic. She looked at me silently, her expression carrying not mockery but an indescribable sorrow and helplessness that seemed to have accumulated over years.

Finally, in a heavy voice, she began to speak.

“Sushanth… you only admired my beauty, my traditional sarees, and the jasmine flowers in my hair. You imagined that the life of a housewife was peaceful and comfortable.

But do you have any idea how much I die a little every single day behind this beautiful appearance?

Ever since I was a child, I dreamed of becoming a doctor. I spent countless nights studying and worked hard enough to secure an MBBS seat. I even completed three years of medical school.

But what did society tell me?

‘If a girl studies too much, she’ll dominate her husband. What’s the use of higher education? Get her married and let her take care of the house.’

They clipped my wings.”

As I listened, my anger slowly faded and was replaced with shock.

With tears welling up in her eyes, she continued,

“Vikram and I had a love-cum-arranged marriage. My parents accepted our relationship, but Vikram’s mother absolutely hated the fact that I was studying medicine.

The marriage happened only on one strict condition—that I would quit my studies immediately after the wedding and remain a housewife forever.

Because I loved Vikram, I sacrificed my biggest dream and entered that house.

But his mother never treated me like a daughter-in-law. To her, I was nothing more than a maid. No matter how much I tried, her hatred never faded. With time, her behavior only became more unbearable.

Unable to endure that life and still burning with the desire to continue my education, I got close to you after discovering your cross-dressing hobby.

I also learned that you were in the final year of the very same medical course I had been forced to abandon.

In my family, a few people possess the ancient knowledge of soul transference. Using that technique, I exchanged our bodies.

You wanted to become a beautiful woman and experience life that way.

I wanted to become a man, stand on my own feet, and fulfill my dream of becoming a doctor.

In the end… both of our wishes came true, didn’t they?”

I stood frozen in disbelief.

I understood her pain, but forcing me into this situation still felt deeply unfair.

“Fine, Shravya. I understand your suffering. But I only have eight months left to finish my medical degree. Meanwhile, your mother-in-law keeps insisting that Vikram and I consummate the marriage. Last night I somehow delayed it with a small lie and bought myself three days.

But how am I supposed to avoid Vikram for another eight months?”

As soon as she heard that, an unusual smile appeared on Shravya’s lips.

“You’ll understand very soon how those eight months will be handled,” she replied cryptically before walking toward the market without explaining further.

At that moment, I had no idea what that strange smile truly meant.

---

We bought the chicken and returned home.

Ten days passed.

Those ten days felt like ten years to me.

Waking up before dawn, enduring my mother-in-law’s insults, washing utensils, cooking meals… all of it slowly became my daily routine.

Whenever Vikram tried to get close to me, I would make excuses—headaches, body pain, illness—anything to keep him away.

But every single day, fear gnawed away at me from within.

Then came a Saturday.

After finishing all the household work late into the night, my entire body ached with exhaustion. I collapsed onto the bed and instantly fell into an incredibly deep sleep.

I had no idea that this night would permanently bind me to Shravya’s body forever.

While I slept, Vikram returned home after attending an office celebration where he had drunk more than usual.

When he entered the bedroom and saw me asleep in Shravya’s body, intoxication clouded his judgment.

He came toward me and embraced me tightly.

The unexpected touch jolted me awake.

The moment I saw Vikram in his drunken state, my heart nearly stopped.

“No, Vikram… please, don’t… let me go!” I cried desperately, trying to push him away.

But that was when I truly realized the physical limitations of the body I now inhabited.

Shravya’s body simply did not possess the strength to overpower Vikram.

No matter how strongly my mind resisted, my physical strength failed me.

That night, despite my desperate protests, our marriage was consummated.

---

The next morning, tears streamed endlessly from my eyes.

My whole body hurt terribly.

My clothes lay scattered around me.

The realization that, though my mind was still that of a man, I had been forced into such an experience with another man filled me with unbearable self-loathing.

I stood before the mirror, cursing myself and crying uncontrollably.

I decided never to tell Shravya what had happened.

But nature continued its own course.

Several weeks later, I noticed strange changes in my body.

Morning nausea.

Constant fatigue.

Growing weakness.

Terrified, I secretly bought a pregnancy test kit.

When two pink lines appeared on the result, it felt as though the ground beneath my feet had collapsed.

I was pregnant.

A man… or at least the mind of one… was now carrying a child.

---

In complete panic, I ran straight to the neighboring apartment and grabbed Sushanth—who was actually Shravya in my original body—by the collar.

“Look what’s happened, Shravya! This is all because of you! I’m pregnant! I don’t want this anymore. Please… switch our bodies back. Recite that mantra and send me back to my own body!”

I begged through uncontrollable tears.

Shravya looked at me with deep sympathy and equal helplessness before revealing a horrifying truth.

“Sushanth… I can never do that again.”

“What do you mean you can’t? You switched us once. Do it again!” I shouted.

She slowly shook her head.

“Because you’re pregnant now.

When another life is growing inside a woman’s body, these soul-transference rituals no longer work.

If we try to force it, the child inside you—and both of us as well—will lose our lives.

We have no choice.

We must remain this way forever.”

---

The moment I heard those words, my hands lost all strength.

I collapsed onto the ground.

Only then did I understand the meaning behind that mysterious smile she had given me in the market.

Was this my fate now?

To remain forever as another man’s wife…

To become the mother of his child…

Had my dream of becoming a doctor, my identity as a man, and everything I once called my own come to an end?

**Stay tuned for PART 5 (Final Part)...**

🙏 ఒక చిన్న మనవి – సంధ్య శ్రీ నుండిఅందరికీ నమస్కారం.నేను Sandhya Sri, Telugu C.D Content పేజీని నిర్వహిస్తున్నాను.ఈ పేజీల...
15/06/2026

🙏 ఒక చిన్న మనవి – సంధ్య శ్రీ నుండి
అందరికీ నమస్కారం.
నేను Sandhya Sri, Telugu C.D Content పేజీని నిర్వహిస్తున్నాను.
ఈ పేజీలో నేను పోస్ట్ చేసే కథలు, పాత్రలు, వీడియోలు అన్నీ కేవలం సృజనాత్మక కథనాల కోసం మాత్రమే. అవి నా వ్యక్తిగత జీవితాన్ని లేదా నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవు.
ఇటీవల కొంతమంది నా కంటెంట్‌ను చూసి నా గురించి వ్యక్తిగతంగా ఊహించుకుని, అలాంటి విషయాలపై DMలో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు.
దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోకండి. నాకు అసౌకర్యంగా అనిపించే సంభాషణల్లో పాల్గొనే ఆసక్తి లేదు.
మీకు నా కథలు నచ్చితే వాటి గురించి మాట్లాడండి, మీ అభిప్రాయాలు పంచుకోండి. కానీ దయచేసి పరస్పర గౌరవాన్ని పాటించండి.
మీ ప్రేమ, ఆదరణ, అర్థం చేసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️
– సంధ్య శ్రీ
Telugu C.D content

📢 A Small Clarification from Sandhya Sri
Dear everyone,
Telugu C.D Content is a page dedicated to creative storytelling, fictional characters, and emotional narratives. The content shared here is created purely for entertainment and artistic expression.
I kindly request everyone not to make personal assumptions about me based on the stories or characters portrayed on this page.
Please avoid sending intimate, or inappropriate messages in DMs. Let's keep this community respectful, positive, and welcoming for everyone.
Thank you for your love, support, and understanding. ❤️
– Sandhya Sri
Creator, Telugu C.D content

BODY SWAP WITH NEIGHBOR – PART 3అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య శ్రీ. పార్ట్-2 లో సుశాంత్ ఒక చిన్న అబద్ధంతో ఆ రాత్రికి శ...
15/06/2026

BODY SWAP WITH NEIGHBOR – PART 3
అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య శ్రీ. పార్ట్-2 లో సుశాంత్ ఒక చిన్న అబద్ధంతో ఆ రాత్రికి శోభనాన్ని ఎలా ఆపగలిగాడో చూశారు కదా! కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఒక పరాయి స్త్రీ శరీరంలో బందీ అయిన సుశాంత్ ఆ గృహిణి జీవితంలోని అసలైన నరకాన్ని, బాధ్యతల భారాన్ని రుచి చూడబోతున్నాడు. అసలు శ్రావ్య గతం ఏంటి? ఆమె అత్తగారి అసలు స్వరూపం ఎలాంటిది? ఈ సుదీర్ఘమైన పార్ట్-3 లో చూద్దాం.
ఆ రాత్రికి నెలసరి అనే అబద్ధంతో విక్రమ్ నుండి నన్ను నేను తాత్కాలికంగా కాపాడుకున్నాను కానీ, నా గుండెల్లో భయం మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ గదిలో మంచం మీద ఒక మూలన ముడుచుకుని కూర్చుండిపోయాను. పక్కనే విక్రమ్ నిద్రపోతున్నాడు. ఒక అబ్బాయిగా ఎప్పుడూ ఒంటరిగా, స్వేచ్ఛగా బతికిన నేను... ఈరోజు ఒక పరాయి మగవాడి పక్కన, ఒక అమ్మాయి శరీరంలో ఇలా భయపడుతూ కూర్చోవాల్సి వస్తుందని కలైనా ఊహించలేదు. తెллаవారేసరికి నిద్రలేని కళ్లతో, శ్రావ్య జీవితం గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాను. అసలు నన్ను ఎందుకు ఇలా మార్చింది? నన్ను ఈ బంధాల వలయంలో ఎందుకు ఇరికించింది?
ఇంతలో తెల్లవారుజామున ఐదు గంటలకే మా అత్తయ్య గట్టిగా, కర్కశంగా బెడ్‌రూమ్ తలుపు తట్టింది. ఆ అరుపులకి నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆ దరువులకి విక్రమ్ కూడా నిద్ర లేచాడు. నేను కంగారుగా, వణుకుతున్న చేతులతో వెళ్లి తలుపు తీశాను. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల నా కళ్లు ఎర్రబడి ఉన్నాయి, జుట్టు చిందరవందరగా ఉంది. నన్ను ఆ స్థితిలో చూడగానే అత్తయ్య ముఖంలో ఒక వింతైన కోర నవ్వు కనిపించింది. మూతి ముడుచుకుని, ముసిముసిగా నవ్వుకుంది. రాత్రి మా మధ్య శోభనం జరిగిపోయింది అనుకుని, తను అనుకున్నది సాధించాననే తృప్తితో ఆమె అలా నవ్విందని నాకు అర్థమైంది.
కానీ ఆ నవ్వు ఒక్క క్షణంలోనే మాయమైంది. వెంటనే నాపై అరవడం మొదలుపెట్టింది. "ఏమే శ్రావ్య! మొగుడు లేవడానికి ముందే పెళ్లాం నిద్ర లేవాలి, ఇల్లంతా ఊడ్చి, స్నానం చేసి ఇంట్లో అందరికీ కాఫీ ఇవ్వాలని నీ కన్నవాళ్లు నేర్పించలేదా? ఇంకా అలా దయ్యంలా జుట్టు వదిలేసుకుని నిలబడ్డావేంటి? వెళ్లి వెంటనే రెడీ అయ్యి అందరికీ వేడి వేడిగా కాఫీ పట్టుకురా!" అంటూ ఇల్లంతా ప్రతిధ్వనించేలా అరిచింది.
నాకు ఒక్కసారిగా ఒళ్లు మండింది. నేనొక మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్న అబ్బాయిని, నన్ను ఇలా ఒక పనిమనిషిలా అరుస్తూ మాట్లాడుతోందేంటి అనిపించింది. కోపంతో ఎదురు మాట్లాడదామని నోరు తెరిచాను, కానీ ప్రస్తుతం నేను శ్రావ్య శరీరంలో ఉన్నాను, ఏమాత్రం తేడా వచ్చినా నా పరిస్థితి ఘోరంగా మారుతుందని గుర్తించి మనసులోనే ఆ కోపాన్ని దిగమింగుకున్నాను. ఏమీ చేయలేక భయంతో వంటగది వైపు అడుగులు వేశాను. ఒంటిపై ఉన్న పట్టుచీర చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే, కనీసం కాస్త ఫ్రీగా ఉండే చుడీదార్ వేసుకుందామని కప్‌బోర్డ్ నుండి ఒక డ్రెస్ తీసి బెడ్‌పై పెట్టానో లేదో... మళ్ళీ వెనుక నుండి అత్తయ్య అరుపు వినబడింది.
ఆమె నా గదిలోకి వస్తూ, నా చేతిలోని డ్రెస్ లాక్కుని విసిరేసింది. "పెళ్లైన ఆడపిల్ల నిండుగా, సంప్రదాయంగా చీర కట్టుకోవాలి. తల నిండా మల్లెపూలు పెట్టుకుని, నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని భర్తకు, అత్తమామలకు సేవ చేయాలి. అదే మా ఇంటి ఆచారం! ఈ ఫ్యాషన్ దుస్తులు, చుడీదార్లు మా ఇంట్లో సాగవు. మర్యాదగా చీర కట్టుకుని బయటకు రా" అని కసురుకుంది.
నిన్న అపార్ట్‌మెంట్‌కి వచ్చినప్పుడు నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన అత్తయ్యేనా ఈమె? ఇవాళ చూస్తున్న అత్తయ్యకు ఎంత తేడా! "సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చీర కట్టుకుంటాను" అని వణుకుతున్న స్వరంతో చెప్పాను కానీ, లోపల నా ప్రాణాలు పోయినంత పనైంది. ఒక అబ్బాయిగా నాకు చీర కట్టడం ఎలా తెలుస్తుంది? ఐదు మీటర్ల గుడ్డను ఒంటికి ఎలా చుట్టుకోవాలో తెలియక అద్దం ముందు నిలబడి కంగారుపడ్డాను. కానీ విచిత్రంగా, నా చేతులు నా ప్రమేయం లేకుండానే కుచ్చిళ్లు పెట్టడం, కొంగు సర్దడం మొదలుపెట్టాయి. శ్రావ్య శరీరానికి ఉన్న అలవాటు (Body Memory) వల్ల అచ్చం ఆమె ఎలా కట్టుకుంటుందో అలానే పర్ఫెక్ట్‌గా చీర కట్టేసుకున్నాను. ఆ తర్వాత జడ కూడా వేసుకున్నాను. కానీ ఆ పొడవాటి బరువైన జడను నడుముపై మెయింటైన్ చేయడం, అది అటు ఇటు కదులుతుంటే వచ్చే వింత అనుభూతిని భరించడం ఎంత కష్టమో నాకు అప్పుడే తెలిసింది.
నేను కాఫీ డికాషన్ పెట్టి హాల్‌లోకి రాగానే అత్తయ్య సోఫాలో కూర్చుని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించింది. "ఒసేయ్ శ్రావ్య! కాఫీ ఇంకా అవ్వలేదా? టిఫిన్ ఏం చేస్తున్నావ్? ఎన్ని గంటలకి పెడతావ్? వంటా వార్పూ ఇలానే ఆలస్యంగా చేస్తే నా కొడుకు ఆఫీస్ కి ఎలా వెళ్తాడు?" అంటూ గయ్యాళిలా మాట్లాడుతుంటే నా తల పగిలిపోయేలా అనిపించింది.
వెంటనే "వస్తున్నాను అత్తయ్య, కాఫీ ఇప్పుడే తెస్తున్నాను" అంటూ కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వెళ్లాను. మొదట అత్తయ్యకు ఇచ్చి, ఆ తర్వాత మామయ్యకు ఇచ్చాను. కానీ ఆమె నన్ను మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. "చూశారా అండీ, మీ కోడలి వరస! ఉదయాన్నే నిద్ర లేవగానే పెద్దవాళ్లు కనిపిస్తే కాళ్ల మీద పడి నమస్కారం చేయాలనే కనీస సంస్కారం, మర్యాద కూడా ఈమెకు లేవు" అంది. ఒక అబ్బాయిగా ఎప్పుడూ ఎవరి కాళ్ల మీద పడని నేను, ఈ గయ్యాళి అత్తగారి కాళ్ల మీద పడాలా అనిపించింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కాళ్లపై పడ్డాను. నా కళ్లలో నుండి తెలియకుండానే అవమానంతో, బాధతో కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఒక స్త్రీ పెళ్లయ్యాక పరాయి ఇంట్లో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో నాకు ఆ క్షణంలో అర్థమైంది.
"ఏడ్చింది చాలు, పొద్దుపొద్దున్నే ఆ ఏడుపు ముఖం ఒకటి! వెళ్లి మొహం కడుక్కుని విక్రమ్‌కి కాఫీ ఇవ్వు" అంది అత్తయ్య.
నేను కాఫీ కప్పు తీసుకుని విక్రమ్ రూమ్‌లోకి వెళ్లాను. విక్రమ్ బెడ్‌పై కూర్చుని పేపర్ చదువుతున్నాడు. "కాఫీ తీసుకోండి" అని అడిగాను. అతను నా వైపు ఒక వింత చూపు చూస్తూ, "అక్కడ టేబుల్ మీద పెట్టు" అన్నాడు. నేను కాఫీ టేబుల్ మీద పెట్టేసి వెనక్కి తిరగబోతుండగా, విక్రమ్ ఒక్కసారిగా నా చెయ్యి పట్టి గట్టిగా లాగాడు. నేను ఊహించని ఈ దాడికి అతని రొమ్ముపై పడ్డాను. వెంటనే నన్ను బెడ్ పైకి లాక్కుని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. నాకు లోపల అసహ్యంగా, భయంగా అనిపించి... వద్దు విక్రమ్, వద్దు అని చెప్తున్నా అతను వినలేదు. "ఏమైంది శ్రావ్య, రాత్రంతా దూరం పెట్టావు, ఇప్పుడైనా కాస్త ప్రేమగా ఉండు" అంటూ నాపై బలాన్ని ప్రయోగించబోయాడు. ఇంతలో అదృష్టవశాత్తూ మా మామయ్య గారు హాల్ నుండి రూమ్ వైపు రావడం చూసి, ఆ అలికిడికి విక్రమ్ నన్ను వదిలేశాడు. నేను కంగారుగా నా చీర కొంగు సర్దుకుని బయటకు వచ్చాను. మామయ్య గారు నన్ను చూసి చాలా ఆప్యాయంగా—"అమ్మా శ్రావ్యా, ఏమైనా ఇబ్బందిగా ఉందా తల్లి? ఆరోగ్యం జాగ్రత్త" అని అడిగారు. ఆయన్ను చూస్తే నాకు ఒక తండ్రి ప్రేమ గుర్తొచ్చింది.
ఆ తర్వాత అత్తయ్య వంటగది వైపు చూస్తూ, "ఇవాళ టిఫిన్ కి ఇడ్లీ, చట్నీ చేయమ్మా. అలాగే మసాలా కూడా గట్టిగా నూరు" అని ఆర్డర్ వేసింది. నేను వంటగదిలోకి వెళ్లి ఒంటరిగా నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాను. "అసలు శ్రావ్యకు, ఈ అత్తయ్యకు మధ్య ఏం గొడవలు ఉన్నాయి? నన్ను ఎందుకు ఈ నరకంలోకి నెట్టింది?" అని. నేను నా జీవితంలో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో రూమ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ వంట చేయలేదు. అసలు స్టవ్ ఎలా వెలిగించాలో కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ విచిత్రంగా, వంటగదిలోకి వెళ్ళగానే శ్రావ్య బాడీ మెమరీ వల్ల నా చేతులు ఇడ్లీ పాత్రను తీయడం, చట్నీకి తిరగమోత వేయడం ఒక ప్రొఫెషనల్ కుక్ లాగా గబగబా చేసేసాయి. శరీరం శ్రావ్యది కావడం వల్ల ఆమె నైపుణ్యాలన్నీ నా శరీరంలో ప్రవహిస్తున్నాయి.
ఇంతలో హాల్ లో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే మా ఫ్లాట్ లోకి సుశాంత్ వచ్చాడు... అంటే నా శరీరంలో ఉన్న శ్రావ్య! ఆమెను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. కానీ హాల్ లో ఉన్న అత్తయ్య సుశాంత్ (శ్రావ్య) ని చూడగానే తన గయ్యాళి గొంతును ఒక్కసారిగా మార్చేసింది. చాలా నెమ్మదిగా, మర్యాద నటిస్తూ—"అయ్యో సుశాంత్ బాబు, రండి కూర్చోండి. అమ్మా శ్రావ్యా... సుశాంత్ కూడా వచ్చాడు కదా, తనకి కూడా కలిపి టిఫిన్ ప్లేట్ లో పెట్టు" అంది. అత్తయ్య బయట ఒకలా, లోపల ఒకలా ప్రవర్తించే డబుల్ యాక్షన్ చూసి నాకు మతిపోయింది.
మేమందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేశాం. నా శరీరంలో ఉన్న శ్రావ్య చాలా స్వేచ్ఛగా, హాయిగా టిఫిన్ తింటోంది. టిఫిన్ తినడం పూర్తయ్యాక, అత్తయ్య మళ్ళీ నా వైపు చూసి—"శ్రావ్య, అందరి ప్లేట్లు తీసుకెళ్లి సింక్‌లో వేసి, శుభ్రంగా కడిగేయ్" అని ఆర్డర్ వేసింది. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎంగిలి ప్లేట్లు కడుగుతుంటే, నా శరీరంలో ఉన్న శ్రావ్య వంటగది వైపు చూస్తూ, నా అవస్థలు గమనిస్తూ పెదవులపై ఒక చిన్న నవ్వుతో నన్ను చూసి మనసులోనే నవ్వుకుంటోంది. నా మగతనాన్ని, నా స్వేచ్ఛను తను అనుభవిస్తూ నన్ను ఇలా గిన్నెలు కడిగిస్తుండటం నాకు చాలా అవమానంగా అనిపించింది.
ఆ తర్వాత విక్రమ్ ఆఫీస్ కి టైమ్ అవ్వడంతో బ్యాగ్ సర్దుకుని బయలుదేరాడు. అప్పుడు శ్రావ్య (నా రూపంలో ఉండి) సోఫాలో కూర్చుని నాకు కంటితో సైగ చేసింది. విక్రమ్ కి ఎదురు వెళ్ళమని ఆమె సైగ సారాంశం. నేను విక్రమ్‌కి ఎదురు వెళ్లాను. విక్రమ్ ఆఫీస్ కి వెళ్తూ అందరి ముందూ నా తలపై ముద్దు పెట్టాడు. అది చూసి నా శరీరంలో ఉన్న శ్రావ్యకు లోపల ఏదో తెలియని కోపం, అసూయ వచ్చాయి. బహుశా తన భర్త పరాయి వ్యక్తిని (తన శరీరాన్ని) అలా ముద్దు పెట్టుకోవడం ఆమె భరించలేకపోయి ఉండొచ్చు, కానీ ఆమె దాన్ని బయటపడనీయకుండా కంట్రోల్ చేసుకుంది. అత్తమామలు పక్కనే ఉండటం వల్ల నేను ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను.
విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళగానే అత్తయ్య సోఫాలో రెండు కాళ్లు చాపుకుని కూర్చుని, "అబ్బా... ఈ మోకాళ్ల నొప్పులు చంపేస్తున్నాయి. ఒసేయ్ శ్రావ్య, ఇటు వచ్చి నా కాళ్లు కొంచెం ఒత్తమ్మా" అంది. ఒక డాక్టర్ చదువుతున్న నేను ఈమె కాళ్లు నొక్కాలా అనిపించినా, పెద్ద ఆవిడ కదా అని సర్దుకుపోయి మోకాళ్లపై కూర్చుని కాళ్లు నొక్కడం మొదలుపెట్టాను. కొద్దిసేపటికి ఆమె నా వైపు చూసి—"మధ్యాహ్నానికి వేడి వేడిగా చికెన్ కర్రీ, రైస్ చేయమ్మా. నీ మామయ్యకు చికెన్ అంటే చాలా ఇష్టం" అంది.
ఇదే అదనుగా భావించాను. చికెన్ తేవడానికి మార్కెట్ కి వెళ్తే సుశాంత్ (శ్రావ్య) కూడా తోడు వస్తుంది, అప్పుడు ఆమెతో ఒంటరిగా మాట్లాడొచ్చు, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు అని మనసులోనే ఒక ప్లాన్ వేశాను. "సరే అత్తయ్య, నేను మార్కెట్ కి వెళ్లి చికెన్ తీసుకువస్తాను" అని లేచాను. ఇంతలో మామయ్య గారు చాలా మంచివారు కాబట్టి లేచి—"పర్లేదు అమ్మా శ్రావ్యా, ఎండగా ఉంది కదా... నేను వెళ్లి తీసుకొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో" అన్నారు.
కానీ నేను వెంటనే కంగారుగా—"పర్లేదు మామయ్య, నేను, ఎదురింటి సుశాంత్ కలిసి వెళ్లి తీసుకొస్తాము. తనకు కూడా మార్కెట్ వైపు ఏదో పని ఉందట" అని చెప్పాను. దానికి అత్తయ్య అడ్డు తగులుతూ కోపంగా—"నేను చెప్పింది కోడలికి, మీకు కాదు అండీ. తనే వెళ్లి తెస్తుంది. ఇంట్లో కూర్చుని కూర్చుని ఒళ్లు బరువెక్కిపోతోంది, కాస్త నడిస్తే తగ్గుతుంది" అంటూనే, "సరే, తోడుగా ఆ సుశాంత్‌ని కూడా తీసుకెళ్లు, ఒంటరిగా ఎందుకులే" అని ఒక రకంగా ఒప్పుకుంది.
అలా నేను, నా శరీరంలో ఉన్న శ్రావ్య ఇద్దరం కలిసి అపార్ట్‌మెంట్ గేటు దాటి వీధిలోకి వచ్చాము. అప్పటివరకు అత్తగారి ఇంట్లో అనుభవించిన నరకం నుండి కాస్త ఉపశమనం దొరికినట్టు అనిపించింది. నా మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ, శ్రావ్య నన్ను ఈ స్థితిలోకి ఎందుకు నెట్టింది అనే ద్రోహానికి సమాధానం తెలుసుకోవాలనే ఆరాటం, ఆవేశం నాలో ఒక్కసారిగా పెరిగిపోయాయి...
PART – 4 కోసం వేచి ఉండండి...

English Version

BODY SWAP WITH NEIGHBOR – PART 3

Hello everyone! I'm your Sandhya Sri. In Part 2, you saw how Sushanth managed to stop the wedding night with a small lie. But the story doesn't end there. Trapped inside another woman's body, Sushanth is about to experience the true hell and crushing responsibilities hidden within a housewife's life. What is Shravya's past? What is her mother-in-law really like? Let's find out in this long-awaited Part 3.

That night, I managed to protect myself from Vikram by lying that I was on my menstrual cycle. But the fear inside my heart never faded. I curled up in one corner of the bed while Vikram slept beside me. I had always lived freely and independently as a boy. Never in my wildest dreams had I imagined that one day I would sit trembling beside another man while trapped inside a woman's body.

By dawn, with sleepless eyes, I kept thinking about Shravya's life. Why had she transformed me like this? Why had she dragged me into this web of relationships and responsibilities?

Just then, at exactly five in the morning, my mother-in-law banged loudly on the bedroom door. The harsh knocking nearly stopped my heart. Vikram woke up as well. Nervously, with trembling hands, I walked over and opened the door.

Because I hadn't slept all night, my eyes were red and my hair was completely messy. The moment she saw me, a strange smile appeared on my mother-in-law's face. She smirked to herself, clearly assuming that the wedding night had gone exactly as she had planned.

But her smile disappeared within seconds.

"Shravya! Didn't your parents teach you that a wife should wake up before her husband, clean the house, bathe, and serve coffee to everyone? Why are you standing there looking like a ghost with your hair all over the place? Go get ready immediately and bring hot coffee for everyone!" she shouted so loudly that her voice echoed throughout the house.

My entire body burned with anger. I was a medical student training to become a doctor, yet she was yelling at me as though I were a servant. I wanted to answer back, but then I remembered that I was inside Shravya's body. One wrong move could make my situation much worse.

Silently swallowing my anger, I walked toward the kitchen.

The silk saree I was wearing felt extremely uncomfortable, so I opened the cupboard and picked out a comfortable churidar. But before I could even place it on the bed, my mother-in-law stormed into the room.

She snatched the dress from my hands and threw it aside.

"A married woman should wear a saree properly and traditionally. She should decorate herself with jasmine flowers, wear a big bindi on her forehead, and serve her husband and in-laws. That's the custom of this house! Fashionable clothes and churidars are not allowed here. Wear a saree and come out."

Was this really the same woman who had welcomed me so warmly when I first arrived at the apartment? The difference between then and now was unbelievable.

"Alright, Mother. I'll wear the saree," I replied in a trembling voice, even though I was panicking inside.

As a man, I had absolutely no idea how to wear a saree. Standing before the mirror, I stared helplessly at the five-meter-long cloth.

Then something strange happened.

Without my conscious control, my hands automatically began making pleats and arranging the pallu. Because of Shravya's body memory, the saree wrapped itself exactly the way she always wore it. I even tied my hair into a long braid.

Only then did I realize how difficult it was to carry such a heavy braid resting against my waist and constantly swaying with every movement.

When I prepared the coffee and entered the hall, my mother-in-law was already seated on the sofa.

"Shravya! Isn't the coffee ready yet? What are you making for breakfast? How late are you planning to serve it? If you're this slow every day, how will my son reach the office on time?" she continued complaining.

Trying to remain calm, I hurried back and brought everyone their coffee.

I served my mother-in-law first, then my father-in-law.

But once again, she found fault with me.

"Did you see your daughter-in-law? She doesn't even have the basic manners to bow before her elders first thing in the morning."

As a man, I had never bowed at anyone's feet in my life. Yet now I found myself forced to kneel before this demanding woman.

Tears of humiliation and helplessness rolled down my cheeks.

For the first time, I truly understood the emotional pain many women endure after entering a new household through marriage.

"That's enough crying. Wash your face and go give Vikram his coffee," she ordered.

I carried a cup into Vikram's room.

He was sitting on the bed reading the newspaper.

"Here's your coffee," I said softly.

"Leave it on the table," he replied.

As I placed it down and turned to leave, he suddenly grabbed my wrist and pulled me toward him. Caught completely off guard, I stumbled into his chest.

He pulled me onto the bed and embraced me tightly, showering me with kisses.

Disgust and fear overwhelmed me.

"No, Vikram... please don't," I pleaded.

But he ignored me.

"What happened, Shravya? You stayed away from me all night. At least be affectionate now," he said as he tried to force himself closer.

Fortunately, just then my father-in-law happened to walk toward the room from the hall. Hearing the movement outside, Vikram immediately let go.

I quickly adjusted my saree and stepped outside.

Looking at me with genuine concern, my father-in-law gently asked,

"Shravya dear, are you alright? Please take care of your health."

His kindness reminded me of the affection of a loving father.

Soon afterward, my mother-in-law called out from the kitchen.

"Make idlis and chutney for breakfast today. Grind the masala properly."

Standing alone in the kitchen, I wondered,

"What exactly happened between Shravya and her mother-in-law? Why did Shravya throw me into this nightmare?"

I had never cooked before—not in the orphanage where I grew up, nor while living in my college hostel. I didn't even know how to properly light a stove.

Yet the moment I entered the kitchen, Shravya's body memory took over.

My hands automatically selected the idli vessel, prepared the chutney ingredients, and moved with the confidence of a professional cook.

Because this body belonged to Shravya, all her skills seemed to flow naturally through me.

Just then, the doorbell rang.

When I opened the door, Sushanth entered the apartment...

Or rather, Shravya living inside my original body.

The moment I saw her, my heart started racing.

But something unexpected happened.

The same mother-in-law who constantly scolded me instantly changed her tone.

"Oh my, Sushanth! Please come in and have a seat. Shravya, serve breakfast to him as well."

Watching her completely different behavior toward outsiders left me speechless.

All of us sat together at the dining table and ate breakfast.

Meanwhile, Shravya—living comfortably inside my body—ate freely without a care in the world.

As soon as breakfast ended, my mother-in-law looked at me again.

"Shravya, collect everyone's plates, put them in the sink, and wash them properly."

I had no choice but to obey.

While I stood washing everyone's used dishes, Shravya watched me from the kitchen entrance with a faint smile playing across her lips.

She was enjoying my freedom and masculinity while leaving me to scrub utensils.

The humiliation was unbearable.

Soon it was time for Vikram to leave for the office.

As he packed his bag, Shravya—still in my body—gave me a subtle signal with her eyes, asking me to go stand before him.

I obeyed.

Before leaving, Vikram affectionately kissed me on the forehead in front of everyone.

Seeing that, something flashed across Shravya's face.

Perhaps she couldn't bear watching her own husband lovingly kiss another person occupying her body.

Still, she hid those emotions without saying a word.

With my in-laws standing nearby, I couldn't speak to her either.

Once Vikram left, my mother-in-law stretched out comfortably on the sofa.

"My knees are killing me. Shravya, come massage my legs."

Though I was studying to become a doctor, I quietly knelt down and began massaging her legs out of respect for her age.

After a while, she casually added,

"For lunch, make hot chicken curry and rice. Your father-in-law loves chicken."

An idea suddenly formed in my mind.

If I went to the market to buy chicken and Shravya accompanied me, perhaps we could finally talk privately and figure out a solution to this impossible situation.

"Alright, Mother. I'll go buy the chicken."

Immediately my kind-hearted father-in-law stood up.

"It's alright, Shravya. It's too hot outside. I'll go instead. You take some rest."

But I quickly interrupted.

"No, Father. I'll go with Sushanth from the opposite apartment. He also has some work at the market."

My mother-in-law immediately objected.

"I told my daughter-in-law to go, not you. She'll bring it herself. Sitting at home all day has made her lazy. A little walking will do her good."

Then she finally added,

"Fine. Take Sushanth along. No need to go alone."

At last, Shravya in my body and I walked out through the apartment gate and onto the street together.

For the first time since entering that house, I felt a small sense of relief from the hell I had been experiencing.

At the same time, the questions burning inside me grew stronger than ever.

Why had Shravya forced me into this situation?

What betrayal lay behind all of this?

The answers were finally within reach...

Stay tuned for PART 4... :::

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu C.D content posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share