OTT MOVIE WORLD

OTT MOVIE WORLD OTT movie world is OTT movie distribution company from Hyderabad, in Telangana
(4)

సినిమా ప్రతిసారి టెక్నాలజీతో అనుసంధానం అవుతూ ఎప్పుడూ ముందుకెళ్తూ ఉంటుంది. అది ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుస...
11/12/2025

సినిమా ప్రతిసారి టెక్నాలజీతో అనుసంధానం అవుతూ ఎప్పుడూ ముందుకెళ్తూ ఉంటుంది. అది ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుసు ఫస్ట్ లో హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళకి సినిమాఫీల్డ్ లో అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డిటిపి వచ్చిన తర్వాత చాలా కాలం కూడా హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళకి జాబులు పోయి డిటిపి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం పెరిగింది. ఆ తర్వాత ఇంటర్నెట్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇలాగా కొంతమందికి అవకాశాలు వచ్చాయి. ఇంగ్లీష్ రాదు అలాగే టెక్నికల్ నాలెడ్జ్ లేదు అనే వాళ్లు పని కోల్పోయారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ బ్యాచ్ అని వచ్చారు. అప్పుడు కూడా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంటు చాలా సఫర్ అయింది. ఎందుకంటే టెక్నాలజీ తో సినిమా మూవ్ అవుతున్నప్పుడు దాని దగ్గరగా మన స్కిల్స్ ఉండాలి. అదే సాఫ్ట్వేర్ అనుకోండి వాళ్ళ దగ్గర లాప్టాప్ ఉంటది. వాళ్లకి ఇంగ్లీష్ వచ్చు ఆ అడ్వాంటేజ్ వల్ల మనం ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వాళ్లు వర్క్ కోల్పోయారు. ఆ తర్వాత సినిమా రంగాన్ని కుదిపేసిన టెక్నాల ఏంటంటే యూట్యూబ్ . షాట్స్.... ఇలాంటివి వచ్చి ఎంతో కుదిపేసింది. సినిమాల్లో ఉన్న మనం యూట్యూబులు వేస్తూ షార్ట్ ఫిలిం వేస్టు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. షార్ట్ ఫిలిం బ్యాచ్ వేస్ట్ అనుకుంటున్నాం. వాళ్ళు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఆ తర్వాత ఓటిటి ఇదొక వేస్ట్ అనుకున్నాం. కానీ అది ఇండస్ట్రీని శాసించే పొజిషన్ కి వెళ్ళిపోయింది. అలాగా ప్రతిసారి కూడా మనం టెక్నాల తో పాటు వస్తున్న మార్పులతో పాటు ముందుకెళ్తేనే మనక మనుగడ ఉంటుంది. లేకపోతే మనం ఆగిపోతూనే ఉంటాం. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ నెక్స్ట్ ఇండస్ట్రీ ని ఒక వన్ ఇయర్ లో భయంకరంగా ఏలబోతున్న రెవల్యూషన్ టెక్నాలజీ... ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్.... ఏ ఐ... దీని గురించి మన సినిమా వాళ్ళందరికీ ముఖ్యంగా దర్శకత్వ శాఖలో ఉన్న అందరికీ కూడా అవగాహన ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లాలి అలా ముందు తీసుకెళ్లాలని మీద దాని గురించి కూడా అందరికి కూడా అవకాశం కలిగించే విధంగా నెక్స్ట్ ప్రయత్నాలు ఉంటాయి.
ఒక పిచ్ డెక్ చేయాలన్నా, స్క్రిప్ట్ టైపింగ్ చేసుకోవాలన్న సినిమా పోస్టల్ చేసుకోవాలన్న టోటల్గా ఒక సినిమానే లేదా షార్ట్ ఫిలిం చేసుకోవాలన్నా కూడా AI తో సాధ్యం. Ai మీద అవగాహన పెంచుకుంటే అన్ని విధాలుగా మనం ముందు పోవచ్చు. మన పని మనం చేసుకుంటూ టెక్నాలజీ మీద అవగాహనతో ముందుకు వెళ్దాం. అప్పుడు మనం మన సినిమా ఇండస్ట్రీలో కొనసాగటం జరుగుతుంది.

Ai making master course book updated 2026 edition released in Telugu and English languages.Best ai institute is "VBR AI ...
08/12/2025

Ai making master course book updated 2026 edition released in Telugu and English languages.
Best ai institute is "VBR AI FILM MAKING INfilmSTITUTE" why...? Look below 👇
Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

VBR AI FILM MAKING BOOK 2026 EDITION ready to publish. Megastar chiranjeevi, Pawan Kalyan, Rajinikanth, don lee, nickey ...
26/11/2025

VBR AI FILM MAKING BOOK 2026 EDITION ready to publish.
Megastar chiranjeevi, Pawan Kalyan, Rajinikanth, don lee, nickey menoj, anushka Shetty, jackie chan and Veerabrahmam on one stage... Made with AI, illusion.
Best ai institute is "VBR AI FILM MAKING INSTITUTE" why...? Look below 👇
Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

26/11/2025

Megastar chiranjeevi, Pawan Kalyan, Rajinikanth, don lee, nickey menoj, anushka Shetty, jackie chan and Veerabrahmam on one stage... Made with AI, illusion.
Best ai institute is "VBR AI FILM MAKING INSTITUTE" why...? Look below 👇
Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

Megastar chiranjeevi, Pawan Kalyan, Rajinikanth, don lee, nickey menoj, anushka Shetty, jackie chan and Veerabrahmam on ...
26/11/2025

Megastar chiranjeevi, Pawan Kalyan, Rajinikanth, don lee, nickey menoj, anushka Shetty, jackie chan and Veerabrahmam on one stage... Made with AI, illusion.
Best ai institute is "VBR AI FILM MAKING INSTITUTE" why...? Look below 👇
Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

Best ai institute is "VBR AI FILM MAKING INSTITUTE" why...? Look below 👇 Ai revolution in movies- industry Ai courses we...
16/11/2025

Best ai institute is "VBR AI FILM MAKING INSTITUTE" why...? Look below 👇
Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

Ai revolution in movies- industry Ai courses we are providing....Ai film making course institute Ai movie making course ...
13/11/2025

Ai revolution in movies- industry
Ai courses we are providing....
Ai film making course institute
Ai movie making course institute
Jubleehills, Hyderabad


, , ,
, , ,

Address

8-3-228/1280/70
Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when OTT MOVIE WORLD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category