26/02/2026
యువ హీరో Anand Deverakonda గారి చేతుల మీదుగా
కళావేదిక డైమండ్ జూబ్లీ వేడుకల అధికారిక పోస్టర్ ఘనంగా ఆవిష్కరించబడింది. 💎
60 సంవత్సరాల కళా, సాంస్కృతిక వైభవానికి ఇది శుభారంభం.
మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం.
Young Hero Anand Deverakonda garu officially unveiled the poster of Kalavedika Diamond Jubilee Celebrations 2026.
A proud and prestigious beginning to 60 glorious years of artistic excellence.
Seeking your continued love and blessings.
Kalavedika