Indus Foundation

Indus Foundation Indus Foundation is a not for profit, spiritual organisation established with a mission to impart spiritual knowledge to the people backed with reason.

24/09/2020
పుట్టిన రోజు శుభాకాంక్షలు Tanikella Bharani గారు 🙏🏼
14/07/2020

పుట్టిన రోజు శుభాకాంక్షలు Tanikella Bharani గారు 🙏🏼

Glimpses of the event! Thank you Warangal for making it a huge success ✌🏻Om Namah Shivaya 🙏🏻
24/02/2020

Glimpses of the event! Thank you Warangal for making it a huge success ✌🏻
Om Namah Shivaya 🙏🏻

20/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హన్మకొండ లోని హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం, నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 365 మట్టి లింగాలతో పాటు సప్త హారతితో, శివ పూజ ధాన్యం చేయడం జరుగుతుంది. సినీ నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారిచే "ఆటకదరా శివ" కార్యక్రమం ఉంటుంది. అలాగే గాయకులు శశిధర్ శర్మ, రేలారే గంగ, మానస ఆచార్య, జోర్దార్ ఫేమ్ సుజాత, బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చిన్నారులచే దేశ భక్తి గీతాలు, నృత్యాలు, సామజిక సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

19/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న మహాశివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి "జోర్దార్ ఫేమ్ సుజాత" విచ్చేయచున్నారు, కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

18/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న మహాశివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి సింగర్ "రేలారే రేలా గంగా" విచ్చేయచున్నారు, కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

18/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న మహాశివరాత్రి నాడు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి సినీ నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు విచ్చేయచున్నారు, కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

16/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హన్మకొండ లోని హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం, నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 365 మట్టి లింగాలతో పాటు సప్త హారతితో, శివ పూజ ధాన్యం చేయడం జరుగుతుంది. సినీ నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారిచే "ఆటకదరా శివ" కార్యక్రమం ఉంటుంది. అలాగే గాయకులు శశిధర్ శర్మ, రేలారే గంగ, మానస ఆచార్య, జోర్దార్ ఫేమ్ సుజాత, బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చిన్నారులచే దేశ భక్తి గీతాలు, నృత్యాలు, సామజిక సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

16/02/2020

వరంగల్ లో మొట్ట మొదటిసారిగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 న సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు హన్మకొండ లోని హయగ్రీవాచారి మైదానంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం, నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 365 మట్టి లింగాలతో పాటు సప్త హారతితో, శివ పూజ ధాన్యం చేయడం జరుగుతుంది. సినీ నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారిచే "ఆటకదరా శివ" కార్యక్రమం ఉంటుంది. అలాగే గాయకులు శశిధర్ శర్మ, రేలారే గంగ, మానస ఆచార్య, జోర్దార్ ఫేమ్ సుజాత, బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చిన్నారులచే దేశ భక్తి గీతాలు, నృత్యాలు, సామజిక సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. కావున శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.

Address

Hanamkonda
506011

Telephone

+919928814213

Website

Alerts

Be the first to know and let us send you an email when Indus Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Indus Foundation:

Share