JvksTirupati

JvksTirupati 🌟 Established 2008 | Tirupati
🎶 Promoting Folk Arts & Culture
📞 +91 9493627217
💳 Donations Welcomed!

27/03/2026
14/03/2026

తేది.14-03-2026 శనివారం నాడు జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం ఒంగోలు లో సంతగేటు శ్రీ సాయిబాబ దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి గారు వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 2026 వ సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుపతి అలిపిరి వద్ద సంఘం నిర్వహించే అన్నదానం కార్యక్రమానికి భజన బృందాలు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మప్రచార పరిషత్ నిర్వహించబోయే జిల్లా స్థాయి భజన పోటీలలో వారు ఆహ్వానించిన ప్రతి బృందం పాల్గొనాలని తెలిపారు. బృందాలలోని సభ్యులు ఎవరు మరణించిన వారి కుటుంబానికి మన సంఘం నుండి సహాయ నిధి అందించేవిధంగా బృందాలను చైతన్యపరచాలని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పి.భార్గవ్ చంద్ర మరియు నూతన జిల్లా అధ్యక్షురాలు రజిని గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మండల అధ్యక్షులు మోషే గారు, చిన్నకొండయ్య గారు, హనుమంతరావు గారు, రామాచారి గారు, గోవిందమ్మ గారు, గురువులు, బృందం లీడర్లు సభ్యులు తదితరులు 6 మండలాల నుండి 7 గ్రామాల బృందాలు వచ్చినారు.

13/03/2026

తేది.12-03-2026 గురువారం నాడు జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కమిటీ సమావేశం కోడూరు మండలం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం మండపంలో హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి గారు వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 2026 వ సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుపతి అలిపిరి వద్ద సంఘం నిర్వహించే అన్నదానం కార్యక్రమానికి భజన బృందాలు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మప్రచార పరిషత్ నిర్వహించబోయే జిల్లా స్థాయి భజన పోటీలలో వారు ఆహ్వానించిన ప్రతి బృందం పాల్గొనాలని తెలిపారు. బృందాలలోని సభ్యులు ఎవరు మరణించిన వారి కుటుంబానికి మన సంఘం నుండి సహాయ నిధి అందించేవిధంగా బృందాలను చైతన్యపరచాలని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పి.భార్గవ్ చంద్ర మరియు నూతనంగా ఎంపిక చేసిన మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం గారు మరియు గురువులు, బృందం లీడర్లు సభ్యులు తదితరులు 3 మండలాల నుండి 23 గ్రామాల బృందాలు వచ్చినారు.

08/03/2026

తేది.08-03-2026 ఆదివారం నాడు జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా (కోనసీమ అంబేద్కర్ జిల్లా) ద్రాక్షారామం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మండపంలో హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి గారు వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 2026 వ సంవత్సరం సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం, ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుపతి అలిపిరి వద్ద సంఘం నిర్వహించే అన్నదానం కార్యక్రమానికి భజన బృందాలు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మప్రచార పరిషత్ నిర్వహించబోయే జిల్లా స్థాయి భజన పోటీలలో వారు ఆహ్వానించిన ప్రతి బృందం పాల్గొనాలని తెలిపారు. బృందాలలోని సభ్యులు ఎవరు మరణించిన వారి కుటుంబానికి మన సంఘం నుండి సహాయ నిధి అందించేవిధంగా బృందాలను చైతన్యపరచాలని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పి.భార్గవ్ చంద్ర మరియు జిల్లా కార్యదర్శి KVV. సత్యనారాయణ గారు, గురువు సత్యనారాయణ గారు, మురళి గారు, తదితరులు 13 మండలాల నుండి 55 గ్రామాల బృందాలు వచ్చినారు.

Address

10-4-19, 4th Line BTR Colony
Colony
517507

Alerts

Be the first to know and let us send you an email when JvksTirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to JvksTirupati:

Share